Telugu Lyrics
అదిగో చూడు అదిగో చూడు
కదిలింది అందాల నవ
అదిగో చూడు అదిగో చూడు
కలికి నడుమున పులకింత నవ
నదిలో అలల వలపుల నవ
తుడుచుకో తుడిచుకో
మెల్లమెల్లగా
కొత్త జగములో
వెళ్ళిపోదామా
కదిలింది అందాల నవ
అదిగో చూడు అదిగో చూడు
అరవిరిసిన పువ్వుతో
అందమా పరిచయం
అడవి దాటి వచ్చిన
నదిలా నీ రూపం
హాయి గాలి తాకితే
కల వొలికే పెదవులు
నీటి తెరల మాటున
దాచుకున్న మెరుపులు
ఎద లోతుల్లో ఈ రాగం
చెవిలో చెప్పే తనువే
సరసాలాడే ఈ తీరం
పలికెను నీకై
కదిలింది అందాల నవ
అదిగో చూడు అదిగో చూడు
కదిలింది అందాల నవ
అదిగో చూడు అదిగో చూడు
కలికి నడుమున పులకింత నవ
నదిలో అలల వలపుల నవ
తుడుచుకో తుడిచుకో
మెల్లమెల్లగా
కొత్త జగములో
వెళ్ళిపోదామా
కదిలింది అందాల నవ
అదిగో చూడు అదిగో చూడు
కొమ్మ మీద కోయిల
కుహు కుహు పాడగా
నవ్వుతు పరుగెత్తే
చిరుగాలి నీతోడ
గడ్డిలో దాగున్న
చిరుముళ్ళు తగిలినా
మౌనంగానే నువ్వే
నవ్వేస్తావు సుమ
నీ మనసులోన ఏదో
మత్తు కలిగెనే
నీ చూపులోన ఏదో
వగ పెరిగెనే
కదిలింది అందాల నవ
అదిగో చూడు అదిగో చూడు
కదిలింది అందాల నవ
అదిగో చూడు అదిగో చూడు
కలికి నడుమున పులకింత నవ
నదిలో అలల వలపుల నవ
తుడుచుకో తుడిచుకో
మెల్లమెల్లగా
కొత్త జగములో
వెళ్ళిపోదామా
కదిలింది అందాల నవ
అదిగో చూడు అదిగో చూడు
English Lyrics / Transliteration
Adigo choodu adigo choodu
Kadilindi andala nava
Adigo choodu adigo choodu
Kaliki nadumuna pulakinta nava
Nadi lo alala valapula nava
Thuduchuko thuduchuko
Mellamellaga
Kotha jagamulo
Vellipodama
Kadilindi andala nava
Adigo choodu adigo choodu
Aravirasina puvvutho
Andama parichayam
Adavi daati vachina
Nadila nee roopam
Haayi gaali thaakithe
Kala volike pedavulu
Neeti thelala maatuna
Daachukunna merupulu
Edha lothullo ee raagam
Chevilo cheppe thanuve
Sarasalaade ee theeram
Palikenu neekai
Kadilindi andala nava
Adigo choodu adigo choodu
Kadilindi andala nava
Adigo choodu adigo choodu
Kaliki nadumuna pulakinta nava
Nadi lo alala valapula nava
Thuduchuko thuduchuko
Mellamellaga
Kotha jagamulo
Vellipodama
Kadilindi andala nava
Adigo choodu adigo choodu
Komma meedha koyila
Kuhu kuhu paadaga
Navvuthu paruvetthe
Chirugaali neethoda
Gaddilo daagunnna
Chirumullu thaagilena
Mounamgaane nuvve
Navvestaavu sumaa
Nee manasulona yedho
Maththu kaligene
Nee choopulona yedho
Vaga perigene
Kadilindi andala nava
Adigo choodu adigo choodu
Kadilindi andala nava
Adigo choodu adigo choodu
Kaliki nadumuna pulakinta nava
Nadi lo alala valapula nava
Thuduchuko thuduchuko
Mellamellaga
Kotha jagamulo
Vellipodama
Kadilindi andala nava
Adigo choodu adigo choodu