Telugu Lyrics
కరుణించు కలవరినాధా
నా కన్నీరు తుడిచేదెవ్వరు
యేసయ్యా యేసయ్యా
నా బ్రతుకులో వెలుగు నింపవా
లోకాన నేను ఒంటరినై
నిట్టూరుపుల బ్రతుకు బ్రతుకుచు
నీవైన నా దరికి చేరి
ఆదరణ దయచేయవా
అంధకారములో నలిగిపోతూ
ఆశలన్నీ అడుగంటిపోయే
ఆత్మ ఘోష వినుమా యేసయ్యా
అక్కున చేర్చుకొనవా
నా కన్నీరు తుడిచేదెవ్వరు
యేసయ్యా యేసయ్యా
నా బ్రతుకులో వెలుగు నింపవా
లోకాన నేను ఒంటరినై
నిట్టూరుపుల బ్రతుకు బ్రతుకుచు
నీవైన నా దరికి చేరి
ఆదరణ దయచేయవా
అంధకారములో నలిగిపోతూ
ఆశలన్నీ అడుగంటిపోయే
ఆత్మ ఘోష వినుమా యేసయ్యా
అక్కున చేర్చుకొనవా
English Lyrics / Transliteration
Karuninchu Kalavarinadha
Naa kannneeru tudichedhevvaru
Yesayya Yesayya
Naa brathukulo velugu nimpava
Lokana nenu ontarinai
Nitturapula brathuku brathukuchu
Neevainaa naa dariki cheri
Aadharana dayacheyava
Andhakaaramulo naligipothu
Aashalanni adugantipoye
Aathma ghosha vinuma Yesayya
Akkuna cherchukonava
Naa kannneeru tudichedhevvaru
Yesayya Yesayya
Naa brathukulo velugu nimpava
Lokana nenu ontarinai
Nitturapula brathuku brathukuchu
Neevainaa naa dariki cheri
Aadharana dayacheyava
Andhakaaramulo naligipothu
Aashalanni adugantipoye
Aathma ghosha vinuma Yesayya
Akkuna cherchukonava