Telugu Lyrics
మా ప్రియ ప్రభువా మా రక్షకుడా
మరియమ్మ పుత్రుడా మా అభయ దాతుడా
మా ప్రియ ప్రభువా మా రక్షకుడా
నీ ప్రేమయే మాకు కావాలి
నీ కృపయే మాకు చాలును
నీ ప్రేమయే మాకు కావాలి
నీ కృపయే మాకు చాలును
సృష్టికర్తవైన దేవా
సృష్టికర్తవైన దేవా
మహిమగల తండ్రి
మరియమ్మ పుత్రుడా మా అభయ దాతుడా
మా ప్రియ ప్రభువా మా రక్షకుడా
లోక పాపముల బాపువాడా
లోక పాపముల బాపువాడా
శాంతినిచ్చు క్రీస్తు
మరియమ్మ పుత్రుడా మా అభయ దాతుడా
మా ప్రియ ప్రభువా మా రక్షకుడా
నీవు దైవమైయున్నవు
నీవు దైవమైయున్నవు
అందుకే నిన్ను స్తుతింతుము
మరియమ్మ పుత్రుడా మా అభయ దాతుడా
మా ప్రియ ప్రభువా మా రక్షకుడా
English Lyrics / Transliteration
Maa priya prabhuvua maa rakshakuda
Mariyamma puthruda maa abhaya daathuda
Maa priya prabhuvua maa rakshakuda
Nee premaye maaku kaavaali
Nee krupaye maaku chaalunu
Nee premaye maaku kaavaali
Nee krupaye maaku chaalunu
Srushtikarthavaina deva
Srushtikarthavaina deva
Mahimagala thandri
Mariyamma puthruda maa abhaya daathuda
Maa priya prabhuvua maa rakshakuda
Loka paapamula baapuvuda
Loka paapamula baapuvuda
Shanthinichu Kristhu
Mariyamma puthruda maa abhaya daathuda
Maa priya prabhuvua maa rakshakuda
Neevu daivamaiyunnavu
Neevu daivamaiyunnavu
Anduke ninnu sthuthinthumu
Mariyamma puthruda maa abhaya daathuda
Maa priya prabhuvua maa rakshakuda