Telugu Lyrics
పరలోకములోన స్తోత్రార్హుడవు నీవే
పరశుద్ధుడవు నీవే పరిశుద్ధుడవు నీవే
పరలోకములోన స్తోత్రార్హుడవు నీవే
యెహోవా యెహోవా యెహోవా
మహిమతో నిండియున్నావు
యెహోవా యెహోవా యెహోవా
సర్వశక్తిగల దేవుడవు
అల్ఫాయు ఒమేగాయు ఆదియు అంతము నీవే
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
ప్రభువు నా యేసయ్యా
అల్ఫాయు ఒమేగాయు ఆదియు అంతము నీవే
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
ప్రభువు నా యేసయ్యా
నీతిమంతుడవు నీవే
నిత్యుడవు నీవే
నిజమైన దేవుడవు నీవే
నీ ప్రేమ శాశ్వతము
పరశుద్ధుడవు నీవే పరిశుద్ధుడవు నీవే
పరలోకములోన స్తోత్రార్హుడవు నీవే
ఆది సంభంధుడవు
అద్వితీయుడవు
అంతములేని దేవుడవు
ఆరాధన నీకే
అద్వితీయ కుమారుడు
యేసు ప్రభువు నీవే
ఆయన యేసు ప్రభువు
ఆత్మ రక్షకుడు నీవే
పరిశుద్ధుడవు నీవే
స్తుతి పాత్రుడవు నీవే
పరిశుద్ధుడవు నీవే
స్తుతి పాత్రుడవు నీవే
పరలోకములోన స్తోత్రార్హుడవు నీవే
English Lyrics / Transliteration
Paralokamulona Stothrarhudavu Neeve
Parashuddhudavu Neeve Parishuddhudavu Neeve
Paralokamulona Stothrarhudavu Neeve
Yehova Yehova Yehova
Mahimatho Nindiyunnavu
Yehova Yehova Yehova
Sarvashakthigala Devudavu
Alphayu Omegayu Aadiyu Anthamu Neeve
Yesayya Yesayya Yesayya
Prabhuvu Naa Yesayya
Alphayu Omegayu Aadiyu Anthamu Neeve
Yesayya Yesayya Yesayya
Prabhuvu Naa Yesayya
Neethimanthudavu Neeve
Nithyudavu Neeve
Nijamaina Devudavu Neeve
Nee Prema Shashvathamu
Parashuddhudavu Neeve Parishuddhudavu Neeve
Paralokamulona Stothrarhudavu Neeve
Aadhi Sambandhudavu
Adhvitiyudavu
Anthamu Leni Devudavu
Aaradhana Neeke
Adhvithiya Kumarudu
Yesu Prabhuvu Neeve
Aayana Yesu Prabhuvu
Aathma Rakshakudu Neeve
Parishuddhudavu Neeve
Sthuthi Paathrudavu Neeve
Parishuddhudavu Neeve
Sthuthi Paathrudavu Neeve
Paralokamulona Stothrarhudavu Neeve