Telugu Lyrics
జనని నిను వినా.. శరణు శరణు జనని
అంబా.. కరుణా.. కరుణా..
జనని నిను వినా.. శరణు శరణు జనని
జనని నిను వినా.. శరణు శరణు జనని
అష్టలక్ష్మి రూపమా.. ఆదిశక్తి స్వరూపమా
అష్టలక్ష్మి రూపమా.. ఆదిశక్తి స్వరూపమా
అంబా.. కరుణా.. కరుణా..
జనని నిను వినా.. శరణు శరణు జనని
జనని నిను వినా.. శరణు శరణు జనని
అంధకారాన్ని.. తొలగించే.. వెలుగువు నీవే
అంధకారాన్ని.. తొలగించే.. వెలుగువు నీవే
అమ్మా.. నీవే..
కష్టాలెన్నో.. కరిగించి.. కాపాడే.. దానవు నీవే
కష్టాలెన్నో.. కరిగించి.. కాపాడే.. దానవు నీవే
అమ్మా.. నీవే..
భక్తుల మొరలు.. ఆలకించి.. వరముల.. ఈవే
భక్తుల మొరలు.. ఆలకించి.. వరముల.. ఈవే
అమ్మా.. నీవే..
అమ్మా.. కరుణా.. కరుణా..
జనని నిను వినా.. శరణు శరణు జనని
జనని నిను వినా.. శరణు శరణు జనని
English Lyrics / Transliteration
Janani ninu vina.. śaraṇu śaraṇu janani
Ambā.. karuṇā.. karuṇā..
Janani ninu vina.. śaraṇu śaraṇu janani
Janani ninu vina.. śaraṇu śaraṇu janani
Aṣṭalakṣmi rūpamā.. Ādiśakti svarūpamā
Aṣṭalakṣmi rūpamā.. Ādiśakti svarūpamā
Ambā.. karuṇā.. karuṇā..
Janani ninu vina.. śaraṇu śaraṇu janani
Janani ninu vina.. śaraṇu śaraṇu janani
Andhakārānni.. tolagin̄cē.. veluguvu nīvē
Andhakārānni.. tolagin̄cē.. veluguvu nīvē
Ammā.. nīvē..
Kaṣṭālenno.. karigin̄ci.. kāpāḍē.. dānavu nīvē
Kaṣṭālenno.. karigin̄ci.. kāpāḍē.. dānavu nīvē
Ammā.. nīvē..
Bhaktula moralu.. ālakin̄ci.. varamula.. īvē
Bhaktula moralu.. ālakin̄ci.. varamula.. īvē
Ammā.. nīvē..
Ambā.. karuṇā.. karuṇā..
Janani ninu vina.. śaraṇu śaraṇu janani
Janani ninu vina.. śaraṇu śaraṇu janani