Telugu Lyrics
మగసిరి మొగసాలీ మగధీర
నేనే నీ సాని
పగలైనా రాత్రయినా
నీతోనే రాలో రా
నీ చూపుల వాలినా
నీ రాధా నీ రాధా
నీ రాధా నీ రాధా
మెత్తని పువ్వుల మెత్తని పాదాలు
అరవిరిసిన ముద్దరాలి
నీ ఒడిలో చేరి
నీ ఊసులు విని
నే పులకించి పోనీ
నీ రాధా నీ రాధా
నీ రాధా నీ రాధా
నీ రాధా నీ రాధా
నీ రాధా నీ రాధా
నీ వంకర నవ్వుల వయ్యారి భామా
నీ నొసటి కుంకుమ నా గుండెలో
ఎన్నెన్నో మత్తుల
ఎన్నెన్నో కత్తుల
నా యవ్వన కాంతులు
నీ రాధా నీ రాధా
నీ రాధా నీ రాధా
English Lyrics / Transliteration
Magasiri mogasaali magadheera
Nene nee saani
Pagalainaa ratriyainaa
Neethone raalo raa
Nee choopula vaalinaa
Nee Radha nee Radha
Nee Radha nee Radha
Mettani puvvula mettani paadaalu
Aravirisina muddaraali
Nee odilo cheri
Nee oosulu vini
Ne pulakinchi poni
Nee Radha nee Radha
Nee Radha nee Radha
Nee Radha nee Radha
Nee Radha nee Radha
Nee vankara navvula vayyari bhama
Nee nosati kumkuma naa gundelo
Ennenno mattula
Ennenno katthula
Naa yavvana kaanthulu
Nee Radha nee Radha
Nee Radha nee Radha