Telugu Lyrics
దిగులు పడకు నేలా
నవ్వుల నావలో
మురిసే తీరాలలో
చిట్టి చిట్టి ఆశతో
చిరుగాలి పయనించే
ముళ్ళన్ని పూలుగా
మారే వేళలో
దేవుడా నీలా
దిగులు పడకు నేలా
నవ్వుల నావలో
మురిసే తీరాలలో
మనసు నీది
మమత నేది
కొంత కాలమే కదా
కరిగే కలలు
చెదిరే పొంగులు
నిలిచే దీపమే కదా
ఆగలేని గమనము
అలవోసని సగము
కష్టాల చేతల
గెలుపు లోని
దేవుడా నీలా
దిగులు పడకు నేలా
నవ్వుల నావలో
మురిసే తీరాలలో
చిట్టి చిట్టి ఆశతో
చిరుగాలి పయనించే
ముళ్ళన్ని పూలుగా
మారే వేళలో
మనసు నీది
మమత నేది
కొంత కాలమే కదా
కరిగే కలలు
చెదిరే పొంగులు
నిలిచే దీపమే కదా
ఆగలేని గమనము
అలవోసని సగము
కష్టాల చేతల
గెలుపు లోని
దేవుడా నీలా
దిగులు పడకు నేలా
నవ్వుల నావలో
మురిసే తీరాలలో
చిట్టి చిట్టి ఆశతో
చిరుగాలి పయనించే
ముళ్ళన్ని పూలుగా
మారే వేళలో
English Lyrics / Transliteration
Digulu padaku nela
Navvula navalo
Murise theeralalo
Chitti chitti aashatho
Chirugaali payaninche
Mullanni poolugaa
Maare velalo
Devuda neela
Digulu padaku nela
Navvula navalo
Murise theeralalo
Manasu needhi
Mamatha needhi
Kontha kaalame kadhaa
Karige kalalu
Chedire pongulu
Niliche deepame kadhaa
Aagaleni gamanamu
Alavosanani sagamu
Kashtaala chethala
Gelupu loni
Devuda neela
Digulu padaku nela
Navvula navalo
Murise theeralalo
Chitti chitti aashatho
Chirugaali payaninche
Mullanni poolugaa
Maare velalo
Manasu needhi
Mamatha needhi
Kontha kaalame kadhaa
Karige kalalu
Chedire pongulu
Niliche deepame kadhaa
Aagaleni gamanamu
Alavosanani sagamu
Kashtaala chethala
Gelupu loni
Devuda neela
Digulu padaku nela
Navvula navalo
Murise theeralalo
Chitti chitti aashatho
Chirugaali payaninche
Mullanni poolugaa
Maare velalo