Telugu Lyrics
హలోలో హలోలో
హలోలో హలోలో
హలోలో హలోలో
హే అరెరెరెరో
పడతాయే ఒళ్ళే
పిచ్చెక్కిపోతుందే
మనసే నా వెంట
హే అరెరెరెరో
పడతాయే ఒళ్ళే
పిచ్చెక్కిపోతుందే
మనసే నా వెంట
హలోలో హలోలో
హలోలో హలోలో
హలోలో హలోలో
హలోలో హలోలో
నువ్వే నువ్వే అని
నాలో నిండావులే
ఏ నీడ నీదే
నీ ఊపిరి నాదే
నీ కళ్ళే కళ్ళే
నా గువ్వై ఎగిరే
నా దారే నీదే
నా బ్రతుకే నీదే
నీతో ఈ లోకం
అందం గా ఉందిలే
నీ తోడు ఈ జీవితం
సుగంధం గా ఉందిలే
హలోలో హలోలో
హలోలో హలోలో
హలోలో హలోలో
హలోలో హలోలో
హే అరెరెరెరో
పడతాయే ఒళ్ళే
పిచ్చెక్కిపోతుందే
మనసే నా వెంట
హే అరెరెరెరో
పడతాయే ఒళ్ళే
పిచ్చెక్కిపోతుందే
మనసే నా వెంట
హలోలో హలోలో
హలోలో హలోలో
హలోలో హలోలో
హలోలో హలోలో
నీ నవ్వే నవ్వే
నేనెంతో మరిచిపోతా
నీ మాట మాట
నేనెంతో కొలిచి వింటా
నా గీతం గీతం
నీ పేరే పాడుతుంది
నా ప్రాణం ప్రాణం
నీ కోసమే ఆడుతుంది
నీతో ఈ లోకం
అందం గా ఉందిలే
నీ తోడు ఈ జీవితం
సుగంధం గా ఉందిలే
హలోలో హలోలో
హలోలో హలోలో
హలోలో హలోలో
హలోలో హలోలో
హే అరెరెరెరో
పడతాయే ఒళ్ళే
పిచ్చెక్కిపోతుందే
మనసే నా వెంట
హే అరెరెరెరో
పడతాయే ఒళ్ళే
పిచ్చెక్కిపోతుందే
మనసే నా వెంట
హలోలో హలోలో
హలోలో హలోలో
హలోలో హలోలో
హలోలో హలోలో
English Lyrics / Transliteration
Halalo Halalo
Halalo Halalo
Halalo Halalo
Hey arererero
Padathaye olle
Picchekkipothunde
Manase naa venta
Hey arererero
Padathaye olle
Picchekkipothunde
Manase naa venta
Halalo Halalo
Halalo Halalo
Halalo Halalo
Halalo Halalo
Nuvve nuvve ani
Naalo nindavule
Ee needa neede
Nee oopiri naade
Nee kalle kalle
Naa guvvai egire
Naa daare neede
Naa brathuke neede
Neetho ee lokam
Andam ga undile
Nee thodu ee jeevitham
Sugandham ga undile
Halalo Halalo
Halalo Halalo
Halalo Halalo
Halalo Halalo
Hey arererero
Padathaye olle
Picchekkipothunde
Manase naa venta
Hey arererero
Padathaye olle
Picchekkipothunde
Manase naa venta
Halalo Halalo
Halalo Halalo
Halalo Halalo
Halalo Halalo
Nee navve navve
Nenentho marichipotha
Nee maata maata
Nenentho koliche vintaa
Naa geetham geetham
Nee pere paaduthundi
Naa praanam praanam
Nee kosame aaduthundi
Neetho ee lokam
Andam ga undile
Nee thodu ee jeevitham
Sugandham ga undile
Halalo Halalo
Halalo Halalo
Halalo Halalo
Halalo Halalo
Hey arererero
Padathaye olle
Picchekkipothunde
Manase naa venta
Hey arererero
Padathaye olle
Picchekkipothunde
Manase naa venta
Halalo Halalo
Halalo Halalo
Halalo Halalo
Halalo Halalo