Telugu Lyrics
చిరుగాలి తెరలల్లె చిరునవ్వే వెలిగె
చెరలోనె చిలకవల్లే చెయ్యే కదిపె
చెలియ సరిగమలె పలికె
అరె చిరుగాలి తెరలల్లె చిరునవ్వే వెలిగె
చెరలోనె చిలకవల్లే చెయ్యే కదిపె
చెలియ సరిగమలె పలికె
మెరిసే నీ నవ్వొక మెరుపు
ఎగిసే నా గుండె లో అరుపు
మెరిసే నీ నవ్వొక మెరుపు
ఎగిసే నా గుండె లో అరుపు
కనులు కలిసిన క్షణమున
కనిపించె కమ్మని కలలు
మెరిసే నీ నవ్వొక మెరుపు
ఎగిసే నా గుండె లో అరుపు
వెన్నెల నీ ముఖం
పూవులన్నీ నీ సొంతం
వెన్నెల నీ ముఖం
పూవులన్నీ నీ సొంతం
అరక్షణమైనా సరే
నా కనుల ముందు నువ్వుంటే
చాలు ప్రియతమా
చిరుగాలి తెరలల్లె చిరునవ్వే వెలిగె
చెరలోనె చిలకవల్లే చెయ్యే కదిపె
చెలియ సరిగమలె పలికె
పూల రేకులలోన
నీ సువాసనలున్న
పూల రేకులలోన
నీ సువాసనలున్న
అదిరిపోయే అందాని
అందాని నీదేనని
చెలియ చెప్పింది
అరె చిరుగాలి తెరలల్లె చిరునవ్వే వెలిగె
చెరలోనె చిలకవల్లే చెయ్యే కదిపె
చెలియ సరిగమలె పలికె
English Lyrics / Transliteration
Chirugaali theralalle chirunavve velige
Cheralone chilakavalle cheyye kadipe
Cheliya sarigamale palike
Are chirugaali theralalle chirunavve velige
Cheralone chilakavalle cheyye kadipe
Cheliya sarigamale palike
Merise nee navvoka merupu
Egise naa gunde lo arup
Merise nee navvoka merupu
Egise naa gunde lo arup
Kanulu kalisina kshanamuna
Kanipenche kammani kalalu
Merise nee navvoka merupu
Egise naa gunde lo arup
Vennela nee mukham
Poovulanni nee sontham
Vennela nee mukham
Poovulanni nee sontham
Ararshanamaina sare
Naa kanula mundu nuvvunte
Chaalu priyathama
Chirugaali theralalle chirunavve velige
Cheralone chilakavalle cheyye kadipe
Cheliya sarigamale palike
Poola rekualalona
Nee suvaasanalunna
Poola rekualalona
Nee suvaasanalunna
Adiripoye andani
Andani needenani
Cheliya cheppindi
Are chirugaali theralalle chirunavve velige
Cheralone chilakavalle cheyye kadipe
Cheliya sarigamale palike