Telugu Lyrics
అందాల రేడీ
నాతో కలసిరావే
ఎంచక్కా ఎంజాయ్ చేద్దాం
అరె లేడీ లేడీ
అందాల రేడీ
నాతో కలసిరావే
ఎంచక్కా ఎంజాయ్ చేద్దాం
ఆహా లేడీ లేడీ
అడగని లేడీ
అరె ఆగేది లేదంట
నీతో సావాసం చేస్తా
ఆహా లేడీ లేడీ
అడగని లేడీ
అరె ఆగేది లేదంట
నీతో సావాసం చేస్తా
చలాకీ చురకతి
నీ దారి తప్పి
నన్నెలా దోచుకున్నావే
అపురూప అందమా
అనంత ప్రాయమా
నన్నెలా అల్లుకున్నావే
అయ్యయ్యో తెగించావే
అవ్వవ్వా నాకేగా
నీతో పందెం వేస్తా
అయ్యయ్యో తెగించావే
అవ్వవ్వా నాకేగా
నీతో పందెం వేస్తా
అరె లేడీ లేడీ
అందాల రేడీ
నాతో కలసిరావే
ఎంచక్కా ఎంజాయ్ చేద్దాం
ఆహా లేడీ లేడీ
అడగని లేడీ
అరె ఆగేది లేదంట
నీతో సావాసం చేస్తా
చిరునవ్వు చిందించి
చెంతనే చేరి
నా గుండెలో గూడు కట్టేస్తా
నవ వసంతమా
నవ యవ్వనమా
నన్నెలా లీనం చేసుకుంటావే
అయ్యయ్యో తెగించావే
అవ్వవ్వా నాకేగా
నీతో పందెం వేస్తా
అయ్యయ్యో తెగించావే
అవ్వవ్వా నాకేగా
నీతో పందెం వేస్తా
అరె లేడీ లేడీ
అందాల రేడీ
నాతో కలసిరావే
ఎంచక్కా ఎంజాయ్ చేద్దాం
ఆహా లేడీ లేడీ
అడగని లేడీ
అరె ఆగేది లేదంట
నీతో సావాసం చేస్తా
English Lyrics / Transliteration
Andala ready
Naatho kalasirave
Enchakka enjoy cheddam
Are lady lady
Andala ready
Naatho kalasirave
Enchakka enjoy cheddam
Aha lady lady
Adagani lady
Are aagedi ledanta
Neetho saavasam chestha
Aha lady lady
Adagani lady
Are aagedi ledanta
Neetho saavasam chestha
Challaki churukati
Nee daari thappi
Nannela dochukunnave
Apurupa andama
Anantha prayama
Nannela allukunnave
Ayyayyo theginchave
Avvavva naakega
Neetho pandhem vestha
Ayyayyo theginchave
Avvavva naakega
Neetho pandhem vestha
Are lady lady
Andala ready
Naatho kalasirave
Enchakka enjoy cheddam
Aha lady lady
Adagani lady
Are aagedi ledanta
Neetho saavasam chestha
Chirunavvu chindinchi
Chenthane cheri
Na gundelo goodu kattestha
Nava vasanthama
Nava yauvanama
Nannela leenham chesukuntave
Ayyayyo theginchave
Avvavva naakega
Neetho pandhem vestha
Ayyayyo theginchave
Avvavva naakega
Neetho pandhem vestha
Are lady lady
Andala ready
Naatho kalasirave
Enchakka enjoy cheddam
Aha lady lady
Adagani lady
Are aagedi ledanta
Neetho saavasam chestha