Telugu Lyrics
మంగళ స్వరూపాయ నమః
విఘ్న వినాశాయ నమః
శుభ కరాయ నమః
వినాయకాయ నమః
గణనాథాయ నమః
గణపతి భజనతో
జగములు మేలుకొలుపుదు
విఘ్నములు తొలగించి
విజయము చేకూర్చుదు
లంబోదరాయ నమః
శూర్పకర్ణాయ నమః
హస్తి ముఖాయ నమః
బ్రహ్మణ్యాయ నమః
గణపతి రూపము
ఘనమైన వరములు
వరములొ వరము
వినాయక వరము
శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోపశాంతయే
మంగళ శ్రీ మంగళ శ్రీ
మంగళ స్వరూపాయ నమః
విఘ్న వినాశాయ నమః
శుభ కరాయ నమః
వినాయకాయ నమః
గణనాథాయ నమః
English Lyrics / Transliteration
Mangala Swaroopaya Namaha
Vighna Vinashaya Namaha
Shubha Karaya Namaha
Vinayakaya Namaha
Gananaathaya Namaha
Ganapati bhajanato
Jagumulu melukolupudu
Vighnamulu tolaginchi
Vijayamu chekuruchudu
Lambodaraya Namaha
Shoorpakarnaya Namaha
Hasti mukhaya Namaha
Brahmanyaya Namaha
Ganapati roopamu
Ghanamaina varamulu
Varamulo varamu
Vinayaka varamu
Shuklam baradharam Vishnum
Shashi varnam chatur bhujam
Prasanna vadanam dhyayet
Sarva vighnopashantaye
Mangala Sree Mangala Sree
Mangala Swaroopaya Namaha
Vighna Vinashaya Namaha
Shubha Karaya Namaha
Vinayakaya Namaha
Gananaathaya Namaha