Telugu Lyrics
నీకు స్వాగతమే
నా గుండె లోతుల్లో
నీవు వెలిగే దీపమే
ప్రాణమే ప్రాణమే
నీకు స్వాగతమే
నా గుండె లోతుల్లో
నీవు వెలిగే దీపమే
నీ కన్నుల కాంతులలో
కొత్త లోకం కననే
నీ మాటల మధురిమలో
మరపులోన నేనుండనే
మరుమల్లెల వానై
నాపై కురిశావే
మనసున పులకై
నన్ను కలిశావే
ప్రాణమే ప్రాణమే
నీకు స్వాగతమే
నా గుండె లోతుల్లో
నీవు వెలిగే దీపమే
కాలం ఆగెనే
నీ రూపు చూడగానే
వెన్నెల పొంగెనే
నీ కౌగిలిలో నన్ను చేరగానే
మదిలోన అలజడి
మెల్లగ ఆగేనే
తనువున పులకరింత
ప్రతి క్షణం కలిగేనే
ప్రాణమే ప్రాణమే
నీకు స్వాగతమే
నా గుండె లోతుల్లో
నీవు వెలిగే దీపమే
ప్రాణమే ప్రాణమే
నీకు స్వాగతమే
నా గుండె లోతుల్లో
నీవు వెలిగే దీపమే
English Lyrics / Transliteration
Neeku swagathame
Naa gunde lothullo
Neevu velige deepame
Praname praname
Neeku swagathame
Naa gunde lothullo
Neevu velige deepame
Nee kannula kanthulalo
Kottha lokam kanane
Nee maathala madhurimalo
Marapulona nenu ndane
Marumallela vaanai
Naapai kurishave
Manasuna pulakai
Nannu kalishave
Praname praname
Neeku swagathame
Naa gunde lothullo
Neevu velige deepame
Kaalam aagene
Nee roopu choodagaane
Vennela pongene
Nee kougi lilonu nannu cheragaane
Madilona alajadi
Mellaga aagene
Thanuvuna pulakarintha
Prathi kshanam kaligene
Praname praname
Neeku swagathame
Naa gunde lothullo
Neevu velige deepame
Praname praname
Neeku swagathame
Naa gunde lothullo
Neevu velige deepame