Telugu Lyrics
సిరులన్ని దాయనే
సింగారపు లోగిలిలో
సరసాలు జూడనే
సిలువపై యేసునై
నలిగిన బ్రతుకునై
సింగారపు లోగిలిలో
శిలువ వేసిన పాపినై
సిలుకో సిలుకోరిగనే
సిరులన్ని దాయనే
సింగారపు లోగిలిలో
సరసాలు జూడనే
చిరకాల సంతోషము
చీకటిగ మారినది
చీర కట్టిన దేహము
చింతతోడ వేదన
చిరకాల సంతోషము
చీకటిగ మారినది
చీర కట్టిన దేహము
చింతతోడ వేదన
చేతులార దాసనై
చెమటలార పోసనై
చెప్పుకోలేని లోటును
చెప్పలేక యెడమొలను
సిలుకో సిలుకోరిగనే
సిరులన్ని దాయనే
సింగారపు లోగిలిలో
సరసాలు జూడనే
సిలుకో సిలుకోరిగనే
సిరులన్ని దాయనే
సింగారపు లోగిలిలో
సరసాలు జూడనే
శిలువయందు ప్రాణము
చెల్లించిన దేవుడై
చింతలన్ని తీర్చుచు
చేరుకోమని పిలువగా
శిలువయందు ప్రాణము
చెల్లించిన దేవుడై
చింతలన్ని తీర్చుచు
చేరుకోమని పిలువగా
సెలవు తీసుకొని పాపము
సరగున పారవోయెనే
సెగలన్ని తీరగా
చేరితిని ప్రేమతో
సిలుకో సిలుకోరిగనే
సిరులన్ని దాయనే
సింగారపు లోగిలిలో
సరసాలు జూడనే
సిలుకో సిలుకోరిగనే
సిరులన్ని దాయనే
సింగారపు లోగిలిలో
సరసాలు జూడనే
English Lyrics / Transliteration
Sirulanni daayane
Singarapau logililo
Sarasalu joodane
Siluvapai Yesunai
Naligina bratukunaai
Singarapau logililo
Siluva vesina paapınai
Siluko silukorigane
Sirulanni daayane
Singarapau logililo
Sarasalu joodane
Chirakaala santhoshmu
Cheekatiga maarınadi
Cheera kattina dehamu
Chintathoda vedana
Chirakaala santhoshmu
Cheekatiga maarınadi
Cheera kattina dehamu
Chintathoda vedana
Chethulaara daasanai
Chematalaara posanai
Cheppukoleni lotunu
Cheppaleka yedomolanu
Siluko silukorigane
Sirulanni daayane
Singarapau logililo
Sarasalu joodane
Siluko silukorigane
Sirulanni daayane
Singarapau logililo
Sarasalu joodane
Siluvayandu praanamu
Chellinchina devudai
Chintalanni theerchuchu
Cherukomani piluvaga
Siluvayandu praanamu
Chellinchina devudai
Chintalanni theerchuchu
Cherukomani piluvaga
Selavu theesukoni paapamu
Saraguna paaravoyene
Segalanni theeraga
Cherithini prematho
Siluko silukorigane
Sirulanni daayane
Singarapau logililo
Sarasalu joodane
Siluko silukorigane
Sirulanni daayane
Singarapau logililo
Sarasalu joodane