Telugu Lyrics
ఏదో అయ్యిందే లోకం మారెనే
తడిచిన చినుకే నేనై నీ చేరేనే
నా సొంతం నువ్వైతే నే పుణ్యం కట్టెనే
ఒక మాట కలిపే ఆశగా
ఒక చూపు పిలిచే తీయగా
ఒక స్పర్శ తగిలే వైనంగా
ఒక కలని నిజం చేసేలా
నీ రూపం దాచుకున్నా
నీ ఊహం కోరుకున్నా
నీ ప్రేమ కోసం ఉన్నా
నా ప్రాణం నువ్వే కన్నా
పరిగెత్తే కాలానికి
బంధించే నీ కళ్ళకి
నా మనసు ముడుపడింది
పరువాల పూబంతిలా
తుంటరి వయసులో
పురుషుల మాయలో
మొహమాట పడకే
మొహాన్ని విడిచే
గుండె ఝల్లనే నువ్వే చూసేనే
ఏదో అయ్యిందే లోకం మారెనే
తడిచిన చినుకే నేనై నీ చేరేనే
నా సొంతం నువ్వైతే నే పుణ్యం కట్టెనే
ఓడిపోదులే ఈ ప్రేమ
ఏ మాయ కాదులే ఈ రూపం
మరపురాని ప్రేమ
మరువని అనురాగం
మరల మరల నిన్నే
కనే కలలే సంతోషం
కలుపుకో నాలో
కరిగిపోనీ ఉషోదయం
పొద్దెక్కి కూర్చున్నా
పగలే నిదురపోనా
నీతోనే సేద తీరనా
ఈ జగమే దాటిపోనా
గుండె ఝల్లనే నువ్వే చూసేనే
ఏదో అయ్యిందే లోకం మారెనే
తడిచిన చినుకే నేనై నీ చేరేనే
నా సొంతం నువ్వైతే నే పుణ్యం కట్టెనే
English Lyrics / Transliteration
Edo ayyindhe lokam maarene
Thadichina chinuke nenai nee chere-ne
Naa sontham nuvvaithe ne punyam kattene
Oka maata kalipae aashaga
Oka choopu pilichae theeyaga
Oka sparsha thagilae vainamga
Oka kalani nijam chesela
Nee roopam daachukunna
Nee ooham korukunna
Nee prema kosam unna
Naa praanam nuvve kannaa
Parigethae kaalaniki
Bandhinchae nee kallaki
Naa manasu mudu padindhi
Paruvaala poobanthilaa
Thuntari vayusulo
Purushula maayalo
Mohamaata padakae
Mohanni vidichae
Gunde jhallane nuvve choose-ne
Edo ayyindhe lokam maarene
Thadichina chinuke nenai nee chere-ne
Naa sontham nuvvaithe ne punyam kattene
Odipodulae ee prema
Ae maaya kaadhulae ee roopam
Marapurani prema
Maruvani anuraagam
Marala marala ninne
Kane kalalae santhosham
Kalupukoo naaloe
Karigiponi ushodayam
Poddhekki koorchunna
Pagalae nidurapona
Neethone seda theerana
Ee jagamae daatipona
Gunde jhallane nuvve choose-ne
Edo ayyindhe lokam maarene
Thadichina chinuke nenai nee chere-ne
Naa sontham nuvvaithe ne punyam kattene