Telugu Lyrics
అంటూ కలిసుంటే నువ్వూ నేనూ
మన కథలో మలుపుల్లో
జీవితం తీరుగా సాగేను
నడకలో నీ తోడు
నయనాన నీ రూపు
నెమ్మదిగా నువ్వొస్తే
లోకం అంతా ఒకటే
రాలి పడే పువ్వులా
మటుమాయం అవ్వక
నీ గుండెలో నేనై
నిలిచేనా చిరకాలం
నువ్వు సగం నే సగం
అంటూ కలిసుంటే నువ్వూ నేనూ
మన కథలో మలుపుల్లో
జీవితం తీరుగా సాగేను
మనసున మనసైనా
మనిషికి మనిషైనా
మధురమైన బంధమై
మారెను ఈ బంధం
చిరుగాలి తాకిన
తనువొకటే అయిన
ఇరువైపులా ప్రేమై
నిలిచెను ఈ బంధం
నువ్వు సగం నే సగం
అంటూ కలిసుంటే నువ్వూ నేనూ
మన కథలో మలుపుల్లో
జీవితం తీరుగా సాగేను
నడకలో నీ తోడు
నయనాన నీ రూపు
నెమ్మదిగా నువ్వొస్తే
లోకం అంతా ఒకటే
రాలి పడే పువ్వులా
మటుమాయం అవ్వక
నీ గుండెలో నేనై
నిలిచేనా చిరకాలం
English Lyrics / Transliteration
Antu kalisunte nuvvu nenu
Mana katha lo malupullo
Jeevitham theeruga saagenu
Nadakalo nee thodu
Nayanaana nee roopu
Nemmadiga nuvvosthe
Lokam antha okate
Raali pade puvvula
Matumaayam avvaka
Nee gundelo nenai
Nilichena chirakaalam
Nuvvu sagam ne sagam
Antu kalisunte nuvvu nenu
Mana katha lo malupullo
Jeevitham theeruga saagenu
Manasuna manasaina
Manishiki manishaina
Madhuramaina bandhamai
Maarenu ee bandham
Chirugaali thaakina
Tanuvokate aina
Iruvaipulaa premai
Nilichenu ee bandham
Nuvvu sagam ne sagam
Antu kalisunte nuvvu nenu
Mana katha lo malupullo
Jeevitham theeruga saagenu
Nadakalo nee thodu
Nayanaana nee roopu
Nemmadiga nuvvosthe
Lokam antha okate
Raali pade puvvula
Matumaayam avvaka
Nee gundelo nenai
Nilichena chirakaalam