Telugu Lyrics
కలగంటి అయ్యప్ప
అలసిన మనసులు సేదదీరే
అభయం నిన్నే అయ్యప్ప
కలగంటి అయ్యప్ప
కలగంటి అయ్యప్ప
కలిమి లేముల కన్నదివు
కరుణ నీవే అయ్యప్ప
లోకములన్ని నిన్నే నమ్మి
చేరితిమి అయ్యప్ప
కలగంటి అయ్యప్ప
కలగంటి అయ్యప్ప
నడి రేయి వేళల నడిపించే
జ్యోతి నీవే అయ్యప్ప
మదిలోన ఆశలు రేకెత్తించే
మాయ నీవే అయ్యప్ప
కలగంటి అయ్యప్ప
కలగంటి అయ్యప్ప
శరణాగతులని కాపాడే
శరణమాయె అయ్యప్ప
కలియుగ వరదాతవని
పిలిచితిమి అయ్యప్ప
కలగంటి అయ్యప్ప
కలగంటి అయ్యప్ప
English Lyrics / Transliteration
Kalaganti Ayyappa
Alasina manasulu sedadire
Abhayam ninne Ayyappa
Kalaganti Ayyappa
Kalaganti Ayyappa
Kalimi lemula kannadivu
Karuna neeve Ayyappa
Lokamulanni ninne nammi
Cherithimi Ayyappa
Kalaganti Ayyappa
Kalaganti Ayyappa
Nadi reyi velala nadipinche
Jyothi neeve Ayyappa
Madilona aashalu rekettinche
Maya neeve Ayyappa
Kalaganti Ayyappa
Kalaganti Ayyappa
Sharanagatulani kapade
Sharanamaye Ayyappa
Kaliyuga varadhavani
Pilichithimi Ayyappa
Kalaganti Ayyappa
Kalaganti Ayyappa