Telugu Lyrics
ఈ లోకమెల్ల నీదేనమ్మా
అమ్మ జగదంబ భయమేల అమ్మ
ఈ లోకమెల్ల నీదేనమ్మా
కరుణామయీ కనకాంబరధారీ
నిన్ను నమ్మిన వారికే దారి
అమ్మ జగదంబ భయమేల అమ్మ
ఈ లోకమెల్ల నీదేనమ్మా
అమ్మ జగదంబ భయమేల అమ్మ
ఈ లోకమెల్ల నీదేనమ్మా
కరుణామయీ కనకాంబరధారీ
నిన్ను నమ్మిన వారికే దారి
శరణు శరణు అని నీదు సేవలో
చేరివున్నాము ఓ కరుణామయీ
ధరణిలోన ఎందరో నీదు భక్తజన
తరియింపగ నిన్ను తలచిరమ్మా
అమ్మ అను మాట అన్నదే చాలు
అన్ని కష్టాలు దూరం అవును
కనకాంబరధారీ కనకదుర్గా
నీ దయ చూపవే మాపైన
అమ్మ జగదంబ భయమేల అమ్మ
ఈ లోకమెల్ల నీదేనమ్మా
అమ్మ జగదంబ భయమేల అమ్మ
ఈ లోకమెల్ల నీదేనమ్మా
కరుణామయీ కనకాంబరధారీ
నిన్ను నమ్మిన వారికే దారి
ఎందరెందరో నీ మహిమలెన్న
చేతకాదని ఎంచెనమ్మా
కొంతమంది ఈ జగమెల్ల నిన్ను
ఆదిశక్తిగా కొలచెనమ్మా
అంతరాయములను తొలగించవే
అంతులేని నీ అనుగ్రహం
అమ్మ అనుమాట అన్నదే చాలు
అన్ని కష్టాలు దూరం అవును
అమ్మ జగదంబ భయమేల అమ్మ
ఈ లోకమెల్ల నీదేనమ్మా
అమ్మ జగదంబ భయమేల అమ్మ
ఈ లోకమెల్ల నీదేనమ్మా
కరుణామయీ కనకాంబరధారీ
నిన్ను నమ్మిన వారికే దారి
అమ్మ జగదంబ భయమేల అమ్మ
ఈ లోకమెల్ల నీదేనమ్మా
అమ్మ జగదంబ భయమేల అమ్మ
ఈ లోకమెల్ల నీదేనమ్మా
కరుణామయీ కనకాంబరధారీ
నిన్ను నమ్మిన వారికే దారి
English Lyrics / Transliteration
Ee Lokamella Needenamma
Amma Jagadamba Bhayamela Amma
Ee Lokamella Needenamma
Karunamayee Kanakambaradhaari
Ninnu Nammina Vaarike Daari
Amma Jagadamba Bhayamela Amma
Ee Lokamella Needenamma
Amma Jagadamba Bhayamela Amma
Ee Lokamella Needenamma
Karunamayee Kanakambaradhaari
Ninnu Nammina Vaarike Daari
Sharanu Sharanu Ani Needu Sevallo
Cherivunnamu O Karunamayee
Dharanilona Endaro Needu Bhaktajana
Thariyimpaga Ninnu Thalachirammana
Amma Anu Maata Annade Chaalu
Anni Kashtaalu Dooram Avunu
Kanakambaradhaari Kanakadurgamma
Nee Daya Choopave Maapaina
Amma Jagadamba Bhayamela Amma
Ee Lokamella Needenamma
Amma Jagadamba Bhayamela Amma
Ee Lokamella Needenamma
Karunamayee Kanakambaradhaari
Ninnu Nammina Vaarike Daari
Endarendaro Nee Mahimalenanna
Chethakaadani Enchenamma
Konthamandi Ee Jagamella Ninnu
Aadishaktigaa Kolachenamma
Antharayamulanu Tholaginchave
Anthuleni Nee Anugraham
Amma Anu Maata Annade Chaalu
Anni Kashtaalu Dooram Avunu
Amma Jagadamba Bhayamela Amma
Ee Lokamella Needenamma
Amma Jagadamba Bhayamela Amma
Ee Lokamella Needenamma
Karunamayee Kanakambaradhaari
Ninnu Nammina Vaarike Daari
Amma Jagadamba Bhayamela Amma
Ee Lokamella Needenamma
Amma Jagadamba Bhayamela Amma
Ee Lokamella Needenamma
Karunamayee Kanakambaradhaari
Ninnu Nammina Vaarike Daari