Telugu Lyrics
ఆ సబరి కొండలో ఆనందమయ లోకంలో
స్వామి దర్శనం కన్నా ఘనమేమి లేదు
అతని పాద సేవకన్నా అమరత్వమే లేదు
అతని పాద సేవకన్నా అమరత్వమే లేదు
ఆ సబరి కొండలో ఆనందమయ లోకంలో
ఆ సబరి కొండలో ఆనందమయ లోకంలో
మది లోన స్వామిని నిలుపుకొని
సతతము అతనినే తలచుకొని
మది లోన స్వామిని నిలుపుకొని
సతతము అతనినే తలచుకొని
నరులు చేయు పుణ్యమునకు
నరులు చేయు పుణ్యమునకు
అంతమే లేదు లేదు
ఆ సబరి కొండలో ఆనందమయ లోకంలో
ఆ సబరి కొండలో ఆనందమయ లోకంలో
పారవశ్యముతో పరవశించి
భక్తి రసములో మునిగి తేలి
పారవశ్యముతో పరవశించి
భక్తి రసములో మునిగి తేలి
ప్రణవ నాదమున స్వామిని
ప్రణవ నాదమున స్వామిని
అరయగలం రండి
ఆ సబరి కొండలో ఆనందమయ లోకంలో
ఆ సబరి కొండలో ఆనందమయ లోకంలో
స్వామి దర్శనం కన్నా ఘనమేమి లేదు
అతని పాద సేవకన్నా అమరత్వమే లేదు
అతని పాద సేవకన్నా అమరత్వమే లేదు
ఆ సబరి కొండలో ఆనందమయ లోకంలో
ఆ సబరి కొండలో ఆనందమయ లోకంలో
English Lyrics / Transliteration
Aa sabari kondalo aanandamaya lokamlo
Swami darshanam kanna ghaname mi ledu
Athani pada sevakanna amaratvame ledu
Athani pada sevakanna amaratvame ledu
Aa sabari kondalo aanandamaya lokamlo
Aa sabari kondalo aanandamaya lokamlo
Madi lona swami ni nilupukoni
Sathathamu athani ne talachukoni
Madi lona swami ni nilupukoni
Sathathamu athani ne talachukoni
Narulu cheyu punyamunaku
Narulu cheyu punyamunaku
Anthame ledu ledu
Aa sabari kondalo aanandamaya lokamlo
Aa sabari kondalo aanandamaya lokamlo
Paravashyamutho paravashinchi
Bhakti rasamulo munigi teli
Paravashyamutho paravashinchi
Bhakti rasamulo munigi teli
Pranava nadamuna swami ni
Pranava nadamuna swami ni
Arayagalam randi
Aa sabari kondalo aanandamaya lokamlo
Aa sabari kondalo aanandamaya lokamlo
Swami darshanam kanna ghaname mi ledu
Athani pada sevakanna amaratvame ledu
Athani pada sevakanna amaratvame ledu
Aa sabari kondalo aanandamaya lokamlo
Aa sabari kondalo aanandamaya lokamlo