Telugu Lyrics
లేఖైతే రాసినా మదిలోన దిగులు రేఖ
మనసా తുള്ളిపడకె శ్రీవారికి ప్రేమలేఖ
లేఖైతే రాసినా మదిలోన దిగులు రేఖ
కన్నులలో తడి ఆరేదెన్నడో
నా గుండెలో దిగులు తీరేదెన్నడో
మాటలతో చెప్పలేని మమకారాలు
నీతోనే దాచుకున్న నా రహస్యాలు
మనసా తുള്ളిపడకె శ్రీవారికి ప్రేమలేఖ
లేఖైతే రాసినా మదిలోన దిగులు రేఖ
వలపుల వేడుకలో మరువని వయసు
నిను తలచి పడివున్నా మత్తుగా రసిక
కలలోన కనపడి కావ్యమైనావు
కంటికి రెప్పై నీవు కమ్మేసావు
మనసా తുള്ളిపడకె శ్రీవారికి ప్రేమలేఖ
లేఖైతే రాసినా మదిలోన దిగులు రేఖ
కన్నులలో తడి ఆరేదెన్నడో
నా గుండెలో దిగులు తీరేదెన్నడో
మాటలతో చెప్పలేని మమకారాలు
నీతోనే దాచుకున్న నా రహస్యాలు
మనసా తులపడకె శ్రీవారికి ప్రేమలేఖ
లేఖైతే రాసినా మదిలోన దిగులు రేఖ
English Lyrics / Transliteration
Lekhaithe raasinaa madhilona digulu rekha
Manasaa thulli padake Sri vaariki premalekha
Lekhaithe raasinaa madhilona digulu rekha
Kannulalo thadi aaredennado
Naa gundelo digulu theeredennado
Maatalatho cheppaleni mamakaaraalu
Neethone daachukunna naa rahasyaalu
Manasaa thulli padake Sri vaariki premalekha
Lekhaithe raasinaa madhilona digulu rekha
Valapula vedukalo maruvani vayasu
Ninu thalachi padivunnaa mattugaa rasika
Kalalona kanapadi kaavyamainavu
Kantiki reppai neevu kammesavu
Manasaa thulli padake Sri vaariki premalekha
Lekhaithe raasinaa madhilona digulu rekha
Kannulalo thadi aaredennado
Naa gundelo digulu theeredennado
Maatalatho cheppaleni mamakaaraalu
Neethone daachukunna naa rahasyaalu
Manasaa thulapadake Sri vaariki premalekha
Lekhaithe raasinaa madhilona digulu rekha