Telugu Lyrics
నింగిలో నేడు దాచేయాలా
చెలిమిలోన కలిసే ఈ కౌగిళ్ళు
రేపటికై దాచేసుకోలేమా
మాటలెన్నో మిగిలిపోయే
మౌనమే స్నేహమాయే
ఏమైందో ఏమైందో
కాలమే కన్నీరాయె
పంజరమలలో పారే కన్నీరు
నింగిలో నేడు దాచేయాలా
చెలిమిలోన కలిసే ఈ కౌగిళ్ళు
రేపటికై దాచేసుకోలేమా
చీకటి దారులు తొంగి చూసే
వెలుగులే కనుమరుగయ్యే
నేను నాతో లేని లోకం
ఏది నా గమ్యం
రెక్కలు తొడిగే ఆశలన్నీ
రెప్పపాటున నేలకొరిగే
ఏం చెప్పేది నా గుండె కథ
ఎవ్వరే నా నేస్తం
కనులు కలవరపడే
గమ్యం కదిలిపోయే
ఏమైందో ఏమైందో
కాలమే కన్నీరాయె
పంజరమలలో పారే కన్నీరు
నింగిలో నేడు దాచేయాలా
చెలిమిలోన కలిసే ఈ కౌగిళ్ళు
రేపటికై దాచేసుకోలేమా
కలలు కళ్లలోన మోగే
కన్నీళ్లే చెవులలోన
సరిగమలెన్నో నేర్చినా
రాగమే దొరకదుగా
మమతలన్నీ దూరమాయే
మైత్రి మాట మాయమాయే
ఏమైందో ఏమైందో
కాలమే కన్నీరాయె
పంజరమలలో పారే కన్నీరు
నింగిలో నేడు దాచేయాలా
చెలిమిలోన కలిసే ఈ కౌగిళ్ళు
రేపటికై దాచేసుకోలేమా
మాటలెన్నో మిగిలిపోయే
మౌనమే స్నేహమాయే
ఏమైందో ఏమైందో
కాలమే కన్నీరాయె
English Lyrics / Transliteration
Ningilo nedu daacheyaala
Chelimilona kalise ee kaugiḷḷu
Repaṭikai daacheyuko lemaa
Maṭalennō migilipōye
Mouname snehamāye
Ēmaindō ēmaindō
Kaalame kannīrāye
Panjaramalalo paare kanniru
Ningilo nedu daacheyaala
Chelimilona kalise ee kaugiḷḷu
Repaṭikai daacheyuko lemaa
Cheekaṭi daarulu tongi chuse
Velugule kanumarugayyē
Nenu naatho leni lōkam
Ēdi naa gamyam
Rekkalu toḍige aashalannī
Reppapaaṭuna nelakorige
Ēm cheppedi naa gunde katha
Evvare naa nestham
Kanulu kalavarapade
Gamyam kadilipōye
Ēmaindō ēmaindō
Kaalame kannīrāye
Panjaramalalo paare kanniru
Ningilo nedu daacheyaala
Chelimilona kalise ee kaugiḷḷu
Repaṭikai daacheyuko lemaa
Kalalu kaḷḷalona mōge
Kannīlle chevulalona
Sarigamalennō nerchinaa
Raagame dorakadugaa
Mamatalaṇṇī dooramāye
Maitri maaṭa māyamāye
Ēmaindō ēmaindō
Kaalame kannīrāye
Panjaramalalo paare kanniru
Ningilo nedu daacheyaala
Chelimilona kalise ee kaugiḷḷu
Repaṭikai daacheyuko lemaa
Maṭalennō migilipōye
Mouname snehamāye
Ēmaindō ēmaindō
Kaalame kannīrāye