Telugu Lyrics
ఘనా ఘనా ఘనా ఘనా
అన్నదమ్ములు అన్నదమ్ములు
ఘనా ఘనా ఘనా ఘనా
తమ్ముడు అన్నయంట
అన్న తమ్ముడంట
చూడండీ వింతగా
ఆకాశాన నక్షత్రాలు
ఒకటే జాతి అన్నట్టు
భూమ్మీద మనుషులందరూ
ఒకటే జాతి అన్నట్టు
చేతికి వొచ్చిన డబ్బు
చేతికి వొచ్చిన చెప్పు
కాదురా ఈ లోకం
కలిసుంటేనే స్వర్గం
అన్నదమ్ములు అన్నదమ్ములు
ఘనా ఘనా ఘనా ఘనా
తమ్ముడు అన్నయంట
అన్న తమ్ముడంట
చూడండీ వింతగా
English Lyrics / Transliteration
Ghana ghana ghana ghana
Annadammulu annadammulu
Ghana ghana ghana ghana
Tammudu annayantā
Anna tammudanta
Chūḍaṇḍī vintagā
Ākāśāna nakṣatrālu
Okaṭē jāti annaṭṭu
Bhūmmīda manuṣulandaru
Okaṭē jāti annaṭṭu
Cētiki vaccina ḍabbu
Cētiki vaccina ceppu
Kādurā ī lōkaṁ
Kalisunṭēnē svargaṁ
Annadammulu annadammulu
Ghana ghana ghana ghana
Tammudu annayantā
Anna tammudanta
Chūḍaṇḍī vintagā