Telugu Lyrics
పరిమళం వీచే వుడ్స్ లో
నా కళ్ళు వెతికే అందం
నీవేగా నువ్వేగా
హే న్యూ యార్క్ పార్కుల్లో
పరిమళం వీచే వుడ్స్ లో
నా కళ్ళు వెతికే అందం
నీవేగా నువ్వేగా
నీ చేతిలో వున్న
ఒక గులాబీలా
వసంతం నడచిన
ఒక వయసులా
నీ పెదవుల పైన
మెరిసే చిరునవ్వులా
నా మనసున మోగే
ఒక తీయని రాగంలా
నీ నడుము విస్మయమా
నీ నయన మాయా
నువ్వు నాతో లేకుంటే
నాకేమి హాయా
హే న్యూ యార్క్ పార్కుల్లో
పరిమళం వీచే వుడ్స్ లో
నా కళ్ళు వెతికే అందం
నీవేగా నువ్వేగా
హే న్యూ యార్క్ పార్కుల్లో
పరిమళం వీచే వుడ్స్ లో
నా కళ్ళు వెతికే అందం
నీవేగా నువ్వేగా
ప్రతి ఉదయం నీతో
పంచుకునే వేళ
నా జన్మకి ఏదో
పుణ్యం దొరికినట్లు
ప్రతి రాత్రి నీతో
మెలిసిపోయే వేళ
నా కంటికి నిదుర
కనుమరుగైనట్లు
నిను కోరి కోరి
తపియించు నా దేహం
తనివితీరే దారెటు
చెప్పుమా ఓ ప్రియం
హే న్యూ యార్క్ పార్కుల్లో
పరిమళం వీచే వుడ్స్ లో
నా కళ్ళు వెతికే అందం
నీవేగా నువ్వేగా
హే న్యూ యార్క్ పార్కుల్లో
పరిమళం వీచే వుడ్స్ లో
నా కళ్ళు వెతికే అందం
నీవేగా నువ్వేగా
English Lyrics / Transliteration
Parimalam veeche woods lo
Na kallu vethike andam
Neevega nuvvega
Hey New York parkullo
Parimalam veeche woods lo
Na kallu vethike andam
Neevega nuvvega
Nee chethilo unna
Oka gulabilala
Vasantham nadachina
Oka vayusula
Nee pedavulapaina
Merise chirunavvula
Na manasuna moge
Oka theeyani ragamla
Nee nadumu vismayama
Nee nayana mayaa
Nuvvu naatho lekunte
Naakemi haaya
Hey New York parkullo
Parimalam veeche woods lo
Na kallu vethike andam
Neevega nuvvega
Hey New York parkullo
Parimalam veeche woods lo
Na kallu vethike andam
Neevega nuvvega
Prathi udayam neetho
Panchukune vela
Na janmaki edho
Punyam dorikinatlu
Prathi raathri neetho
Melisipoye vela
Na kantiki nidura
Kanumaruginatlu
Ninu kori kori
Thapiyinchu na deham
Thanivitheere daaretu
Cheppuma oh priyam
Hey New York parkullo
Parimalam veeche woods lo
Na kallu vethike andam
Neevega nuvvega
Hey New York parkullo
Parimalam veeche woods lo
Na kallu vethike andam
Neevega nuvvega