Telugu Lyrics
నడుము తిప్పి ఒక స్టెప్పు వే
పిల్ల చటుక్కున రా
నడుము తిప్పి ఒక స్టెప్పు వే
అరె పిలపాటెంటో రా
నా మనసుని నువ్వే కొట్టెయ్యవ
అరె పిలపాటెంటో రా
నా మనసుని నువ్వే కొట్టెయ్యవ
యెంత దాచినా నీ సొగసు
నా కంట పడిందే
యెంత దాచినా నీ సొగసు
నా కంట పడిందే
అరె పిలపాటెంటో రా
నా మనసుని నువ్వే కొట్టెయ్యవ
అరె పిలపాటెంటో రా
నా మనసుని నువ్వే కొట్టెయ్యవ
పిల్ల చటుక్కున రా
నడుము తిప్పి ఒక స్టెప్పు వే
పిల్ల చటుక్కున రా
నడుము తిప్పి ఒక స్టెప్పు వే
తుంటరి చూపులు
నీ నవ్వే వగలు
నను చిత్రవధ చేసే
వెంటంటే తిరిగే
వెన్నెల సాయంకాలం
ఏమన్నా వింటే
ఆ మాయ మాటల లో
మునిగింది నా పయనం
ఓ సాంబార్ పందిరి
అడుగున దిగి
చిరుగాలి చిందులే
చిందులేసి
మంచి నీళ్ళ తో
గూడెనమ్మిన
ఈ నీటి పిల్లకు
నెరసానమ్మ
పిల్ల చటుక్కున రా
నడుము తిప్పి ఒక స్టెప్పు వే
పిల్ల చటుక్కున రా
నడుము తిప్పి ఒక స్టెప్పు వే
అమ్మోడి నడుము
ఒడి ఒడి దాటి
మదిలో అలజడి చేసే
నీ చిరునవ్వు
పదిలం పదిలం
నా గుండెలో భద్రం
నీ జ్ఞాపకం
నన్ను ఊపిరి పీల్చుకోనీదే
మళ్ళీ మళ్ళీ
నీ రూపం
మదిలో నాట్యం
చేసేయనీ
నీ గళము
శృతి లయ
మదిలో నాదం
అయ్యో
నా లయ
తప్పిందే
పిల్ల చటుక్కున రా
నడుము తిప్పి ఒక స్టెప్పు వే
పిల్ల చటుక్కున రా
నడుము తిప్పి ఒక స్టెప్పు వే
అరె పిలపాటెంటో రా
నా మనసుని నువ్వే కొట్టెయ్యవ
అరె పిలపాటెంటో రా
నా మనసుని నువ్వే కొట్టెయ్యవ
యెంత దాచినా నీ సొగసు
నా కంట పడిందే
యెంత దాచినా నీ సొగసు
నా కంట పడిందే
అరె పిలపాటెంటో రా
నా మనసుని నువ్వే కొట్టెయ్యవ
అరె పిలపాటెంటో రా
నా మనసుని నువ్వే కొట్టెయ్యవ
Related Searches
User Reviews
Average Rating based on recent listeners
"Highly recommended. The clarity of the MP3 is 10/10."
"Soulful rendition. I love the way this was composed."
"Such a nostalgic feel. Reminds me of my college days."
"The artist has done a brilliant job. Truly a masterpiece."
"Great work with the metadata and lyrics. Very helpful."