Telugu Lyrics
అడవిలోన పడిలేడు…
జడలేడు… జడలేడు…
అడవిలోన పడిలేడు…
తను ఒంటికి లేని లోటు
తన కళ్ళలో మిగిలితే
అదే క్షణము ఒక తోడు
వెతుకుతున్న వేటలో
జడలేడు… జడలేడు…
అడవిలోన పడిలేడు…
ఆశ చిన్ని ఆశ
తనకొక సాయం కోరె
కానీ చీకటి మూసి
తన దారిని అడ్డగించే
ఆదిమ రూపం…
శరీరమంటే ఏమిటో
అది తెలిసేలా…
అవసరమంటే ఎవరో
జడలేడు… జడలేడు…
అడవిలోన పడిలేడు…
జడలేడు… జడలేడు…
అడవిలోన పడిలేడు…
తను ఒంటికి లేని లోటు
తన కళ్ళలో మిగిలితే
అదే క్షణము ఒక తోడు
వెతుకుతున్న వేటలో
కలిసినప్పుడు
ఒకరికొకరం
చూసుకుంటూ
అర్థమవుతూ
ఒంటరితనం
తొలగిపోతూ
మొదటి ప్రేమ
పుట్టుకొస్తూ
మనసు పలికే
మాట వింటూ
తనలో తానే
మురిసిపోతూ
జడలేడు… జడలేడు…
అడవిలోన పడిలేడు…
జడలేడు… జడలేడు…
అడవిలోన పడిలేడు…
తను ఒంటికి లేని లోటు
తన కళ్ళలో మిగిలితే
అదే క్షణము ఒక తోడు
వెతుకుతున్న వేటలో
English Lyrics / Transliteration
Adavilona padiledu…
Jada ledu… jada ledu…
Adavilona padiledu…
Tanu ontiki leni lotu
Tana kallalo migilite
Ade kshanamu oka thodu
Vetukutunna vetalo
Jada ledu… jada ledu…
Adavilona padiledu…
Aasha chinni aasha
Tanako oka saayam kore
Kaani cheekati moosi
Tana daarini addaginche
Aadima roopam…
Shareeramante emito
Adi teliselaa…
Avasaramante evaro
Jada ledu… jada ledu…
Adavilona padiledu…
Jada ledu… jada ledu…
Adavilona padiledu…
Tanu ontiki leni lotu
Tana kallalo migilite
Ade kshanamu oka thodu
Vetukutunna vetalo
Kalisinappudu
Okarikokaram
Chusukuntu
Ardhamavutoo
Ontaritanam
Tolagipothoo
Modati prema
Puttukostoo
Manasu palike
Maata vintoo
Tanaloo taane
Murisipothoo
Jada ledu… jada ledu…
Adavilona padiledu…
Jada ledu… jada ledu…
Adavilona padiledu…
Tanu ontiki leni lotu
Tana kallalo migilite
Ade kshanamu oka thodu
Vetukutunna vetalo