Telugu Lyrics
నారాయణ నీ వే
ఆదిశేషుల తల్పాన
శ్రీనివాస నీవే
శ్రీ వేంకటేశ్వర
అంగుళ పన్నెండు అడుగుల
బ్రహ్మలోక యదార్ధ
వైనతేయ వాహన
శ్రీ వేంకటేశ్వర
నారాయణ నీ వే
ఆదిశేషుల తల్పాన
శ్రీనివాస నీవే
శ్రీ వేంకటేశ్వర
అంబుజ సంభవుడు
అర్చించిన దేవ
అంబుధి శయనుడా
శ్రీ వేంకటేశ్వర
నారాయణ నీ వే
ఆదిశేషుల తల్పాన
శ్రీనివాస నీవే
శ్రీ వేంకటేశ్వర
English Lyrics / Transliteration
Narayana nee ve
Adisheshula thalpana
Shrinivasa neeve
Sri Venkateshwara
Angula pannendu adugula
Brahmaloka yadargha
Vainateya vahana
Sri Venkateshwara
Narayana nee ve
Adisheshula thalpana
Shrinivasa neeve
Sri Venkateshwara
Ambhuja sambhavudu
Archinchina deva
Ambhudhi shayunada
Sri Venkateshwara
Narayana nee ve
Adisheshula thalpana
Shrinivasa neeve
Sri Venkateshwara