Telugu Lyrics
అందరిలోన అతడు ఒకడు అతనికి కూడ నమస్కారములు
ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారములు

కరుణాజలధి కల్పతరువు కలిమిలేమి లేనివాడు
పరమ భాగవతోత్తముడు పరాత్పరునికి నమస్కారములు

English Lyrics / Transliteration
Andarilona athadu okadu athaniki kuda namaskaramulu
Endaro mahanubhavulu andariki namaskaramulu

Karunajladhi kalpataruvu kalimilēmi lēnivādu
Parama bhāgavathottamuḍu parātparuniki namaskaramulu