Telugu Lyrics
సంతోషాల సవ్వడి లోకమే
కాలం ఆగమని వేడుకోమని
కనులు మూసేసి కోరుకో
హేయ్.. ఉదయం సాయం నీతో గడిపే నేడే
సంతోషాల సవ్వడి లోకమే
కాలం ఆగమని వేడుకోమని
కనులు మూసేసి కోరుకో
చిరునవ్వుతో నువ్వొస్తే
లోకం మెరిసేనులే
నీ పలుకులతో వస్తే
పండుగేలే
తెరచాటున నాతో
ఏకాంతం నువ్వే
నా ఆశల రాగాల
వీణా నువ్వే
ప్రేమంటే తెలియని
హృదయానికీ తెలిపే
అందాల మధురిమా
నీవే కదా
నా కంటికి కనిపించే
లోకాలన్నిటిలో
అందాల దేవత
నువ్వే కదా
సంధ్యవేళలో నిన్నే
కలతరంపు నిముషంలో
నీ రూపమే గుర్తొచ్చే
హాయ్..
కలలు పంచుకోబోయే
కౌగిలింతల
తొలి ఉదయాన
చేరిపోనా
ఉదయం సాయం నీతో గడిపే నేడే
సంతోషాల సవ్వడి లోకమే
కాలం ఆగమని వేడుకోమని
కనులు మూసేసి కోరుకో
మంచు తెరల మాటున
వెన్నెల నీవే కదా
చెలిమి చెలువముల
వెన్నెల నీవే కదా
పున్నమికి తొలి కిరణం
ఏలాగైతే అందమో
అలా నా మనసులో
నువ్వే నిలిచావు
వెన్నెల తెరలు వీడి
ముందుకి రావే
నీ తొలకరి చిరుజల్లు
నను తడిపేయగా
చిలిపి అలకల తీరు
కరిగించివేసే
ఒక చిరునవ్వుతో
నా ప్రాణం తీసే
ఉదయం సాయం నీతో గడిపే నేడే
సంతోషాల సవ్వడి లోకమే
కాలం ఆగమని వేడుకోమని
కనులు మూసేసి కోరుకో
హేయ్.. ఉదయం సాయం నీతో గడిపే నేడే
సంతోషాల సవ్వడి లోకమే
కాలం ఆగమని వేడుకోమని
కనులు మూసేసి కోరుకో
English Lyrics / Transliteration
Santhoshaala savvadi lokame
Kaalam aagamani vedukomani
Kanulu moosese korukoo
Hey.. Udayam saayam neetho gadipe nede
Santhoshaala savvadi lokame
Kaalam aagamani vedukomani
Kanulu moosese korukoo
Chirunavvutho nuvvosthe
Lokam merisenule
Nee palukutho vasthe
Pandugele
Therachaatuna naatho
Ekantham nuvve
Naa aashala raagaala
Veena nuvve
Premante teliyani
Hruddayaniki telipe
Andala madhurima
Neeve kada
Naa kantiki kanipinche
Lokalanitilo
Andala devatha
Nuvve kada
Sandhyavelalo ninne
Kalatharam pu nimishamlo
Nee roopame gurtocche
Hai..
Kalalu panchukoboye
Kavgilinta la
Tholi udayana
Cheripona
Udayam saayam neetho gadipe nede
Santhoshaala savvadi lokame
Kaalam aagamani vedukomani
Kanulu moosese korukoo
Manchu terala maatuna
Vennela neeve kada
Chelimi cheluvamula
Vennela neeve kada
Punnami ki tholi kiranam
Elagaithe andhamo
Ala naa manasulo
Nuvve nilichaavu
Vennela teralu veedi
Mundhuki raave
Nee tholukari chirujallu
Nanu tadipesayaga
Chilipi alakala theeru
Kariginchivese
Oka chirunavvutho
Naa praanam theese
Udayam saayam neetho gadipe nede
Santhoshaala savvadi lokame
Kaalam aagamani vedukomani
Kanulu moosese korukoo
Hey.. Udayam saayam neetho gadipe nede
Santhoshaala savvadi lokame
Kaalam aagamani vedukomani
Kanulu moosese korukoo