Telugu Lyrics
నిన్ను నేను సూడంగానే
మనసు పుట్టేనే
అయ్యయ్యో పుట్టేనే
నకల్లొల్ల సిన్నదాని
నిన్ను నేను సూడంగానే
మనసు పుట్టేనే
అయ్యయ్యో పుట్టేనే
మారేని మారేని
మారుతున్న అందాలు
చూస్తున్న చూస్తున్న
చూపిచ్చే బంధాలు
మారేని మారేని
మారుతున్న అందాలు
చూస్తున్న చూస్తున్న
చూపిచ్చే బంధాలు
నకల్లొల్ల సిన్నదాని
నిన్ను నేను సూడంగానే
మనసు పుట్టేనే
అయ్యయ్యో పుట్టేనే
చిలిపి నవ్వుల
చెంతకు చేరే
చిరుగాలిలా
నా గుండె పైన
తేలి వచ్చావు
చిరునవ్వులా
చిలిపి నవ్వుల
చెంతకు చేరే
చిరుగాలిలా
నా గుండె పైన
తేలి వచ్చావు
చిరునవ్వులా
ఒడిలో పడే
ముత్యాల పూవు
ఒకసారి చూడు
నన్ను తీరా
నకల్లొల్ల సిన్నదాని
నిన్ను నేను సూడంగానే
మనసు పుట్టేనే
అయ్యయ్యో పుట్టేనే
నా ఒడిలోన
వెన్నెల కురిసే
తూరుపు వెలుగులా
నెలత నవ్వే
నేల పులకించి
పరవశించే
నా ఒడిలోన
వెన్నెల కురిసే
తూరుపు వెలుగులా
నెలత నవ్వే
నేల పులకించి
పరవశించే
పొద్దు పొడిచే
పచ్చని కోవెల
పండుగ పండుగ
రోజు రోజు
నకల్లొల్ల సిన్నదాని
నిన్ను నేను సూడంగానే
మనసు పుట్టేనే
అయ్యయ్యో పుట్టేనే
మారేని మారేని
మారుతున్న అందాలు
చూస్తున్న చూస్తున్న
చూపిచ్చే బంధాలు
మారేని మారేని
మారుతున్న అందాలు
చూస్తున్న చూస్తున్న
చూపిచ్చే బంధాలు
నకల్లొల్ల సిన్నదాని
నిన్ను నేను సూడంగానే
మనసు పుట్టేనే
అయ్యయ్యో పుట్టేనే
English Lyrics / Transliteration
Ninnu nenu soodangaane
Manasu puttene
Ayyayyo puttene
Nakallolla sinnadaani
Ninnu nenu soodangaane
Manasu puttene
Ayyayyo puttene
Marenni marenni
Maaruthunna andaalu
Choosthunna choosthunna
Choopichhe bandhaalu
Marenni marenni
Maaruthunna andaalu
Choosthunna choosthunna
Choopichhe bandhaalu
Nakallolla sinnadaani
Ninnu nenu soodangaane
Manasu puttene
Ayyayyo puttene
Chilipi navvula
Chentaku chere
Chirugaalila
Naa gunde paina
Theli vachaavu
Chirunavvula
Chilipi navvula
Chentaku chere
Chirugaalila
Naa gunde paina
Theli vachaavu
Chirunavvula
Odilo pade
Muthyaala poovu
Okasaari choodu
Nannu theera
Nakallolla sinnadaani
Ninnu nenu soodangaane
Manasu puttene
Ayyayyo puttene
Na odilōna
Vennela kurise
Thoorupu velugula
Nelatha navve
Nela pulakinchi
Paravashinche
Na odilōna
Vennela kurise
Thoorupu velugula
Nelatha navve
Nela pulakinchi
Paravashinche
Poddu podiche
Pachhani kōvela
Panduga panduga
Roju roju
Nakallolla sinnadaani
Ninnu nenu soodangaane
Manasu puttene
Ayyayyo puttene
Marenni marenni
Maaruthunna andaalu
Choosthunna choosthunna
Choopichhe bandhaalu
Marenni marenni
Maaruthunna andaalu
Choosthunna choosthunna
Choopichhe bandhaalu
Nakallolla sinnadaani
Ninnu nenu soodangaane
Manasu puttene
Ayyayyo puttene