Telugu Lyrics
శరణాగతి ధ్యానం
సాయి రామ ధ్యానం
శరణాగతి ధ్యానం
సాయి నామ స్మరణం
పాప సంహరణం
సాయి నామ స్మరణం
పాప సంహరణం
సాయి రామ ధ్యానం
శరణాగతి ధ్యానం
అఖిల జగములందు
అంతులేని నీ లీల
అఖిల జగములందు
అంతులేని నీ లీల
గురువరతమ రూపం
భక్త జన సంరక్షం
గురువరతమ రూపం
భక్త జన సంరక్షం
సాయి రామ ధ్యానం
శరణాగతి ధ్యానం
అంబాజీ భక్తితో
అర్చన చేసిన ధన్యులు
అంబాజీ భక్తితో
అర్చన చేసిన ధన్యులు
తొండరగా నీ దయ
పొందినారని భక్త జన
తొండరగా నీ దయ
పొందినారని భక్త జన
సాయి రామ ధ్యానం
శరణాగతి ధ్యానం
సాయి రామ ధ్యానం
శరణాగతి ధ్యానం
English Lyrics / Transliteration
Sharanagati Dhyanam
Sai Rama Dhyanam
Sharanagati Dhyanam
Sai Nama Smaranam
Papa Samharanam
Sai Nama Smaranam
Papa Samharanam
Sai Rama Dhyanam
Sharanagati Dhyanam
Akhila Jagamulandu
Anthuleni Nee Leela
Akhila Jagamulandu
Anthuleni Nee Leela
Guruvarathama Roopam
Bhaktha Jana Samraksham
Guruvarathama Roopam
Bhaktha Jana Samraksham
Sai Rama Dhyanam
Sharanagati Dhyanam
Ambaji Bhakthitho
Archana Chesina Dhanyulu
Ambaji Bhakthitho
Archana Chesina Dhanyulu
Thondaraga Nee Daya
Pondinarani Bhaktha Jana
Thondaraga Nee Daya
Pondinarani Bhaktha Jana
Sai Rama Dhyanam
Sharanagati Dhyanam
Sai Rama Dhyanam
Sharanagati Dhyanam