Telugu Lyrics
రంగుల లోకం
ఏమో తెలుసు
ఏదో తెలుసు
మనసు మాయా లోకం
పిల్లల చేతి గీతల లో
రాసే భాగ్యం
ఏమో తెలుసు
ఏదో తెలుసు
రేపటి భవితవ్యం
తోడు నీడ వుంటే
తోడు నీడ వుంటే
రేగే ఆశలన్నీ
గాలిపటాలె అవుతాయి
అదిగో చూడు
అదిగో చూడు
ఆకాశమంతా
చూపుకే తెలియదు
అదిగదిగో
చిలిపి గాలి
ఆటలు ఆడే
కళ్ళలోనే
కథలున్నాయి
మాటలున్నాయి
జ్ఞాపకాలే
చిన్ని బుజ్జి కళ్ళలోన
రంగుల లోకం
ఏమో తెలుసు
ఏదో తెలుసు
మనసు మాయా లోకం
పిల్లల చేతి గీతల లో
రాసే భాగ్యం
ఏమో తెలుసు
ఏదో తెలుసు
రేపటి భవితవ్యం
English Lyrics / Transliteration
Rangula lokam
Emo telusu
Edo telusu
Manasu maaya lokam
Pillala cheti geethala lo
Raase bhagyam
Emo telusu
Edo telusu
Repati bhavitavyam
Thodu needa vunte
Thodu needa vunte
Rege aashalanni
Gaalipataale avutaayi
Adigo choodu
Adigo choodu
Aakashamanthaa
Choopuke teliyadu
Adigadigo
Chilipi gaali
Aatalu aade
Kallalone
Kathalunnayi
Maatalunnayi
Gnapakaale
Chinni bujji kallalona
Rangula lokam
Emo telusu
Edo telusu
Manasu maaya lokam
Pillala cheti geethala lo
Raase bhagyam
Emo telusu
Edo telusu
Repati bhavitavyam