Telugu Lyrics
ఏమన్నాడమ్మా తనలోన
తను ఏమో రమ్మన్నాడమ్మా
హృదయమంతా వేడితో
కాలిపోతుంటే
మనసు కోరిందే
మరచిపోవాలని
నీవు రాలేదని
కన్నీరొలికింది
ఎంతైనా ప్రేమంటే
ఒంటరి బాధే
మనసు కొరికే
చింతే
ఓ లిటిల్ స్వీట్
ఓ లిటిల్ స్వీట్
ఓ లిటిల్ స్వీట్
నా ప్రేమ
ఓ లిటిల్ స్వీట్
ఓ లిటిల్ స్వీట్
ఓ లిటిల్ స్వీట్
నా ప్రేమ
లోకం మారే
మట్టి రేగే
నా కలలే
కరిగిపోయే
ఎడబాటు తో
ఎంతైనా ప్రేమంటే
ఒంటరి బాధే
మనసు కొరికే
చింతే
ఓ లిటిల్ స్వీట్
ఓ లిటిల్ స్వీట్
ఓ లిటిల్ స్వీట్
నా ప్రేమ
ఓ లిటిల్ స్వీట్
ఓ లిటిల్ స్వీట్
ఓ లిటిల్ స్వీట్
నా ప్రేమ
English Lyrics / Transliteration
Emannadamma tanalona
Tanu emo ramannadamma
Hridayamantha veditho
Kalipotunte
Manasu korindhe
Marachipovalani
Neevu ralédani
Kanneerulikindi
Entaina premanțe
Ontari badhe
Manasu korike
Chinte
O little sweet
O little sweet
O little sweet
Naa prema
O little sweet
O little sweet
O little sweet
Naa prema
Lokam mare
Matti rege
Naa kalale
Karigipoye
Edabatu tho
Entaina premanțe
Ontari badhe
Manasu korike
Chinte
O little sweet
O little sweet
O little sweet
Naa prema
O little sweet
O little sweet
O little sweet
Naa prema