Telugu Lyrics
హృదయేశ్వర శుభకర
కృష్ణ నగరేశ్వర కరుణాసాగర
హృదయేశ్వర శుభకర
కృష్ణ నగరేశ్వర
ఏవో కలలేగా అవి
ఏనాటివో మరి
నాలోని కోరికలన్ని
నేడే తీరినవి
మాటల్లొ చెప్పలేను
మదిలో పొంగె అలజడి
మధురమే ఈ క్షణము
ఎలా చెప్పను ప్రియతమా
కృష్ణ నగరేశ్వర కరుణాసాగర
హృదయేశ్వర శుభకర
కృష్ణ నగరేశ్వర
నా చెలిమిలో ఉన్నావు
నా మమతలో ఉన్నావు
నా ఊహలో ఉన్నావు
నా ఊపిరిలో ఉన్నావు
ఎవరివి నీవంటె
నా నువ్వే అని నా మటుకే
నేనెంత అదృష్టవంతురాలనో
తెలియదే మరి
కృష్ణ నగరేశ్వర కరుణాసాగర
హృదయేశ్వర శుభకర
కృష్ణ నగరేశ్వర
English Lyrics / Transliteration
Hr̥dayēśvara śubhakara
Krishna nagareśvara karuṇāsāgara
Hr̥dayēśvara śubhakara
Krishna nagareśvara
Ēvō kalalēgā avi
Ēnāṭivō mari
Nālōni kōrikalanni
Nēḍē tīrinavi
Māṭallō cheppalēnu
Madilō ponge alajaḍi
Madhuramē ī kshaṇamu
Elā cheppanu priyatamā
Krishna nagareśvara karuṇāsāgara
Hr̥dayēśvara śubhakara
Krishna nagareśvara
Nā chelimilō unnāvu
Nā mamatalō unnāvu
Nā ūhalō unnāvu
Nā ūpirilō unnāvu
Evarivi nīvanṭe
Nā nuvvē ani nā maṭukē
Nēnentha adr̥ṣṭavantu rālanō
Teliyadē mari
Krishna nagareśvara karuṇāsāgara
Hr̥dayēśvara śubhakara
Krishna nagareśvara