Telugu Lyrics
మేఘం కళ్ళలో నీరు నింపేసిందేలే..
గుండెల్లో అలజడి రేపే..
ఒంటరితనము నా చెంత చేరే..
మబ్బే మసకేసిందేలే..
మేఘం కళ్ళలో నీరు నింపేసిందేలే..
గుండెల్లో అలజడి రేపే..
ఒంటరితనము నా చెంత చేరే..
ఏమైంది..
నాకిలా..
నాలో నేనే..
కనబడనే..
నా ఊహల్లో..
నీ రూపమే..
ఎప్పుడు చూసినా..
నా కళ్ళముందే..
మబ్బే మసకేసిందేలే..
మేఘం కళ్ళలో నీరు నింపేసిందేలే..
గుండెల్లో అలజడి రేపే..
ఒంటరితనము నా చెంత చేరే..
నీ ఊహలే..
నిలుస్తూనే..
నా ఆలోచనలన్నీ..
అల్లకల్లోలమే..
నీ తలపులే..
చేరే నన్ను..
నా లోపలి దాహం..
తీరదే..
ఈ వేదన..
ఎవరితో చెప్పను..
నాలో నేనే..
అలిగి కూర్చును..
మబ్బే మసకేసిందేలే..
మేఘం కళ్ళలో నీరు నింపేసిందేలే..
గుండెల్లో అలజడి రేపే..
ఒంటరితనము నా చెంత చేరే..
మబ్బే మసకేసిందేలే..
మేఘం కళ్ళలో నీరు నింపేసిందేలే..
గుండెల్లో అలజడి రేపే..
ఒంటరితనము నా చెంత చేరే..
English Lyrics / Transliteration
Megham kallalo neeru nimpesindele..
Gundello alajadi repe..
Ontarithanamu naa chenta chere..
Mabbe masakesindele..
Megham kallalo neeru nimpesindele..
Gundello alajadi repe..
Ontarithanamu naa chenta chere..
Emaindi..
Naakilaa..
Naalo nene..
Kanabadane..
Naa oohallo..
Nee roopame..
Eppudu chusinaa..
Naa kallamunde..
Mabbe masakesindele..
Megham kallalo neeru nimpesindele..
Gundello alajadi repe..
Ontarithanamu naa chenta chere..
Nee oohale..
Nilusthunne..
Naa aalochanalanni..
Allakallolame..
Nee thalapule..
Chere nannu..
Naa lopali daaham..
Theerade..
Ee vedana..
Evaritho cheppanu..
Naalo nene..
Aligi koorchunu..
Mabbe masakesindele..
Megham kallalo neeru nimpesindele..
Gundello alajadi repe..
Ontarithanamu naa chenta chere..
Mabbe masakesindele..
Megham kallalo neeru nimpesindele..
Gundello alajadi repe..
Ontarithanamu naa chenta chere..