Telugu Lyrics
నన్ను కరుణించు ఓ సాయి నాధా
నీకు సాటి ఎవరు ఓ సాయి నాధా
నమ్మిన వారిని కాపాడు నాధా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
అనాథ రక్షకా సాయి నాధా
భక్తాలికి వరమిచ్చు దేవా
మా పాలిట కొండపల్లి సాయి నాధా
శరణాగతి కొరకే నీవొచ్చెదవు
పాపభారమును బాపెదవు
కష్టములన్నిటి తొలగించెదవు
నీ నామస్మరణతో బ్రతుకును దీవించెదవు
నన్ను కరుణించు ఓ సాయి నాధా
నీకు సాటి ఎవరు ఓ సాయి నాధా
నమ్మిన వారిని కాపాడు నాధా
బ్రహ్మాండ రూపా సాయి నాధా
English Lyrics / Transliteration
Nannu karuninchu O Sai Naadha
Neeku saati evaru O Sai Naadha
Nammina vaarini kaapadu Naadha
Akhilanda koti brahmanda nayaka
Anaatha rakshaka Sai Naadha
Bhaktaliki varamichu deva
Maa paalita Kondapalli Sai Naadha
Sharanagathi korake neevocchedavu
Paapa bharamunu baapedavu
Kashtamulanniti tholagincchvedavu
Nee naamasmaraṇatho bratukunu deevincchvedavu
Nannu karuninchu O Sai Naadha
Neeku saati evaru O Sai Naadha
Nammina vaarini kaapadu Naadha
Brahmanda roopa Sai Naadha