Telugu Lyrics
ఆశలన్నీ రేపాలీ
ఏవో రావాలీ…
ఆశలన్నీ రేపాలీ
ఒకటే కలగా అన్నీ
ఒకటే కలగా అన్నీ
మారుతుంటే ఈ రాగాలీ
ఏవో రావాలీ…
ఆశలన్నీ రేపాలీ
నడిచే తీరులో
కొత్త ఊపులే
చేరాలీ…
నిలిచే చోటులో
కొత్త దీపాలు
వెలుగాలీ…
మనసే పయనించే
దారులు వెతుకుతూ
సాగితే…
పలికే మాటలో
కొత్త గానాలే
అల్లుకుంటే…
అపుడె నువ్వే
అవుతావు వెలుగే
చేరతావు గెలుపునే…
ఏవో రావాలీ…
ఆశలన్నీ రేపాలీ
ఏవో రావాలీ…
ఆశలన్నీ రేపాలీ
గాలిలో తేలే
నా చిరునవ్వులు
చెప్పాలీ…
వెన్నెలలొ మెరిసే
నా కళ్ళ మెరుపులు
చూపాలీ…
కాలమే కదిలే
రహస్యము తెలుసుకు
నడవగ…
జీవితమంటే
ఉన్నది ఒకటే
తెలిసుకో…
అపుడె నువ్వే
అవుతావు వెలుగే
చేరతావు గెలుపునే…
ఏవో రావాలీ…
ఆశలన్నీ రేపాలీ
ఒకటే కలగా అన్నీ
మారుతుంటే ఈ రాగాలీ
ఏవో రావాలీ…
ఆశలన్నీ రేపాలీ
English Lyrics / Transliteration
Aashalanni repaali
Evvo raavali…
Aashalanni repaali
Okate kalagaa anni
Okate kalagaa anni
Maaruthunte ee raagaali
Evvo raavali…
Aashalanni repaali
Nadiche theerulo
Kotha oopule
Cheraali…
Niliche chotulo
Kotha deepaalu
Velugaali…
Manase payaninche
Daarulu vethukuthoo
Saagithe…
Palike maatulo
Kotha gaanaale
Allukunte…
Apude nuvve
Avuthaavu veluge
Cherathaavu gelupune…
Evvo raavali…
Aashalanni repaali
Evvo raavali…
Aashalanni repaali
Gaalilo thele
Naa chirunavvulu
Cheppaali…
Vennelalo merise
Naa kalla merupulu
Choopaali…
Kaalame kadile
Rahasyamu thelusuko
Nadavaga…
Jeevithamante
Unnadi okate
Thelusuko…
Apude nuvve
Avuthaavu veluge
Cherathaavu gelupune…
Evvo raavali…
Aashalanni repaali
Okate kalagaa anni
Maaruthunte ee raagaali
Evvo raavali…
Aashalanni repaali