Telugu Lyrics
ఏమండీ ఏమండీ
ఏమండీ ఏమండీ
ఏమండీ ఏమండీ
ఎందుకంత కోపం
అరె ఎందుకంత కోపం
అమ్మలాంటి మాతో
అలుగెందుకు సుందరి
ఏమండీ ఏమండీ
ఎందుకంత కోపం
అమ్మలాంటి మాతో
అలుగెందుకు సుందరి
నీవు మారావంట
నిన్ను ఎవరు మార్చారు
ఏనాటి ఈపాట
ఎవరు నేర్పారు
నీవు మారావంట
నిన్ను ఎవరు మార్చారు
ఏనాటి ఈపాట
ఎవరు నేర్పారు
అన్నది నేను కాదు
అడిగింది నేను కాదు
అన్నది నేను కాదు
అడిగింది నేను కాదు
పక్కవారి మాట
పట్టి పగబట్టెదెందుకే
ఏమండీ ఏమండీ
ఎందుకంత కోపం
అమ్మలాంటి మాతో
అలుగెందుకు సుందరి
పట్టు చీరలలో
పగడాల నడుములో
పయ్యెన అంచున
కొత్త కాంతులే
పట్టు చీరలలో
పగడాల నడుములో
పయ్యెన అంచున
కొత్త కాంతులే
పలికే పెదవులలో
మురిసె ఆ కన్నులలో
పలికే పెదవులలో
మురిసె ఆ కన్నులలో
ఏదో కొత్త లీల
ఏమిటో ఏమన్నది
ఏమండీ ఏమండీ
ఎందుకంత కోపం
అమ్మలాంటి మాతో
అలుగెందుకు సుందరి
ఏమండీ ఏమండీ
అడగనిదే ఇవ్వనిదే
అనురాగమన్నది
అంత రంగమా
ఏమండీ ఏమండీ
అడగనిదే ఇవ్వనిదే
అనురాగమన్నది
అంత రంగమా
అంతరంగమంటే
అందరితో పంచుకోవాలి
అంతరంగమంటే
అందరితో పంచుకోవాలి
వగలన్నీ నీలో
అవునంటే అవుననాలి
ఏమండీ ఏమండీ
ఎందుకంత కోపం
అమ్మలాంటి మాతో
అలుగెందుకు సుందరి
English Lyrics / Transliteration
Emandi emandi
Emandi emandi
Emandi emandi
Endukanta kopam
Are endukanta kopam
Ammalanti maatho
Alugenduku sundari
Emandi emandi
Endukanta kopam
Ammalanti maatho
Alugenduku sundari
Neevu maaravanta
Ninnu evaru maarchaaru
Enati eepaata
Evaru nerpaaru
Neevu maaravanta
Ninnu evaru maarchaaru
Enati eepaata
Evaru nerpaaru
Annadi nenu kaadu
Adigindi nenu kaadu
Annadi nenu kaadu
Adigindi nenu kaadu
Pakkavaari maata
Patti pagabatenduke
Emandi emandi
Endukanta kopam
Ammalanti maatho
Alugenduku sundari
Pattu cheeralalo
Pagadaala nadumulo
Payyena anchuna
Kotta kaanthule
Pattu cheeralalo
Pagadaala nadumulo
Payyena anchuna
Kotta kaanthule
Palike pedavulalo
Murise aa kannulalo
Palike pedavulalo
Murise aa kannulalo
Edho kotta leela
Emitō emannadi
Emandi emandi
Endukanta kopam
Ammalanti maatho
Alugenduku sundari
Emandi emandi
Adaganide ivvanide
Anuraagamannadi
Anta rangama
Emandi emandi
Adaganide ivvanide
Anuraagamannadi
Anta rangama
Antarangamante
Andaritho panchukovaali
Antarangamante
Andaritho panchukovaali
Vagalannee neelo
Avunante avunanaali
Emandi emandi
Endukanta kopam
Ammalanti maatho
Alugenduku sundari