Telugu Lyrics
వనవిహారము చేయుచు
పాయని సుఖముల కోరుచు
పాయని సుఖముల కోరుచు
మధుర స్వరముల పాడుచు
మధుర స్వరముల పాడుచు
రమణి రమణీయ దృశ్యముల
రమణీయ దృశ్యముల
మనసు దోచుచు
మనసు దోచుచు
ఆనంద తరంగముల
ఆనంద తరంగముల
ఎగయుచు
హృదయ వీణల
హృదయ వీణల
మృదుల రాగముల
మృదుల రాగముల
పాడుచు
మధుర భావముల
మధుర భావముల
నింపుచు
నింపుచు
రంజని మృదుల సరోజముల
వనవిహారము చేయుచు
పాయని సుఖముల కోరుచు
పాయని సుఖముల కోరుచు
English Lyrics / Transliteration
Vanavihāramu cēyucu
Pāyani sukhamula kōrucu
Pāyani sukhamula kōrucu
Madhura svaramula pāḍucu
Madhura svaramula pāḍucu
Ramaṇi ramaṇīya dr̥śyamula
Ramaṇīya dr̥śyamula
Manasu dōcucu
Manasu dōcucu
Ānanda taraṅgamula
Ānanda taraṅgamula
Egayuċu
Hr̥daya vīṇala
Hr̥daya vīṇala
Mr̥dula rāgamula
Mr̥dula rāgamula
Pāḍucu
Madhura bhāvamula
Madhura bhāvamula
Nimpuċu
Nimpuċu
Ranjani mrudula sarōjamula
Vanavihāramu cēyucu
Pāyani sukhamula kōrucu
Pāyani sukhamula kōrucu