Telugu Lyrics
పాడుతాలందరు పాడాలందరు
పూలోలె నవ్వుల పూబాలలిక
పాడుతాలందరు పాడాలందరు
పాడుతాలందరు పాడాలందరు
అలరింపగ వచ్చెను
అలరింపగ వచ్చెను
అలరింపగ వచ్చెను
పల్లెటూరి చిరుగాలులు
ఆడించగ వచ్చెను
ఆడించగ వచ్చెను
ఆడించగ వచ్చెను
ఆనందపు పులకరింతలు
పాడుతాలందరు పాడాలందరు
పాడుతాలందరు పాడాలందరు
పంతాలు తీరును
పంతాలు తీరును
పంతాలు తీరును
పంటలు పండే వేళలో
ముంతలు నిండును
ముంతలు నిండును
ముంతలు నిండును
మురిపాలు నింపే వేళలో
పాడుతాలందరు పాడాలందరు
పాడుతాలందరు పాడాలందరు
పూలోలె నవ్వుల పూబాలలిక
పాడుతాలందరు పాడాలందరు
పాడుతాలందరు పాడాలందరు
English Lyrics / Transliteration
Padutalandaru padalalandaru
Poolole navvula poobalalika
Padutalandaru padalalandaru
Padutalandaru padalalandaru
Alarimpaga vacchenu
Alarimpaga vacchenu
Alarimpaga vacchenu
Palletoori chirugaayulu
Aadinchaga vacchenu
Aadinchaga vacchenu
Aadinchaga vacchenu
Aanandapu pulakarintalu
Padutalandaru padalalandaru
Padutalandaru padalalandaru
Pantaalu teerunu
Pantaalu teerunu
Pantaalu teerunu
Pantalu pande velalo
Muntalu nindunu
Muntalu nindunu
Muntalu nindunu
Muripaalu nimpe velalo
Padutalandaru padalalandaru
Padutalandaru padalalandaru
Poolole navvula poobalalika
Padutalandaru padalalandaru
Padutalandaru padalalandaru