Telugu Lyrics
యేసు రక్తమే యేసు రక్తమే
పాపములన్నిటిని కడిగివేయును
పరిశుద్ధాత్మతో నింపును
పవిత్రమైనది అమూల్యమైనది
మన పాప పరిహారము
త్యాగఫలమైనది
దేవుని ప్రేమకు నిదర్శనమైనది
యేసు ప్రేమయే శాశ్వతమైనది
క్రీస్తు రుధిరమే క్రీస్తు రుధిరమే
యేసు రక్తమే యేసు రక్తమే
మనలను విమోచించెను
కొత్త నిబంధన చేసెను
సిలువపై కార్చెను
మరణము జయించెను
మన రక్షణకై
తన ప్రాణమిచ్చెను
క్రీస్తు రుధిరమే క్రీస్తు రుధిరమే
యేసు రక్తమే యేసు రక్తమే
పాపములన్నిటిని కడిగివేయును
పరిశుద్ధాత్మతో నింపును
English Lyrics / Transliteration
Yesu rakthame Yesu rakthame
Paapamulannitini kadigiveyunu
Parishuddhaathmatho nimpunu
Pavithramainadhi amoolyamainadhi
Mana paapa parihaaramu
Thyaagaphalamainadhi
Devuni prematho nidharshanamainadhi
Yesu premaye shaashvathamainadhi
Kreesthu rudhirame Kreesthu rudhirame
Yesu rakthame Yesu rakthame
Manalanu vimochinchenu
Kotha nibandhana chesenu
Siluvapai kaarchenu
Maranamu jayinchenu
Mana rakshanakai
Thana praanamichchenu
Kreesthu rudhirame Kreesthu rudhirame
Yesu rakthame Yesu rakthame
Paapamulannitini kadigiveyunu
Parishuddhaathmatho nimpunu