Telugu Lyrics
పారలోక జ్యోతి నీవే ప్రభువా
నరలోక పాపముల
హరించు అమర దేవా
నరలోక పాపముల
హరించు అమర దేవా
నీదు దివ్య శాంతి
నీదు దివ్య శాంతి
లోకాన వెలయునట్లు
నీదు దివ్య ప్రేమ
లోకాన వెలయునట్లు
పారలోక జ్యోతి నీవే ప్రభువా
పారలోక జ్యోతి నీవే ప్రభువా
తారకై వెలసి
తారకై వెలసి
మార్గంబు చూపితివి
మా దైవ పుత్రుడా
మా దైవ పుత్రుడా
నీదు మహిమ గీతం
నీదు మహిమ గీతం
లోకాన మారునట్లు
నీదు అమృత వాక్కు
లోకాన మారునట్లు
పారలోక జ్యోతి నీవే ప్రభువా
పారలోక జ్యోతి నీవే ప్రభువా
నరలోక పాపముల
హరించు అమర దేవా
నరలోక పాపముల
హరించు అమర దేవా
English Lyrics / Transliteration
Paraloka jyothi neeve prabhuvā
Naraloka pāpamula
Harin̄cu amara dēvā
Naraloka pāpamula
Harin̄cu amara dēvā
Nīdu divya śānti
Nīdu divya śānti
Lōkāna velayu naṭlu
Nīdu divya prēma
Lōkāna velayu naṭlu
Paraloka jyothi neeve prabhuvā
Paraloka jyothi neeve prabhuvā
Tārakai velasi
Tārakai velasi
Mārgaṁbu cūpitivi
Mā daiva putruḍā
Mā daiva putruḍā
Nīdu mahima gītaṁ
Nīdu mahima gītaṁ
Lōkāna mārunaṭlu
Nīdu amṛta vākku
Lōkāna mārunaṭlu
Paraloka jyothi neeve prabhuvā
Paraloka jyothi neeve prabhuvā
Naraloka pāpamula
Harin̄cu amara dēvā
Naraloka pāpamula
Harin̄cu amara dēvā