Telugu Lyrics
అడుగు అడుగు నీతో నా అడుగు
గాలులు పసిడి వెలుగులు
నీ ఒడిలో ఇల రంగులు
పరుగు పరుగు నీతో నా పరుగు
అడుగు అడుగు నీతో నా అడుగు
సింగారంలో స్వరము కలిసింది
సంగీతంలో విరహం కలిసింది
హృదయమే కోయిలాయె
రాగాలే ముత్యాలాయె
హత్తుకో కలవరం కలుగనీ
మత్తులో మునిగిపోనీ
పరుగు పరుగు నీతో నా పరుగు
అడుగు అడుగు నీతో నా అడుగు
గాలులు పసిడి వెలుగులు
నీ ఒడిలో ఇల రంగులు
చిలిపితనం చిరుగాలి
అల్లరి చిలిపి పలుకుల దారి
మదిలో దాగి ఉంది
ఎంతో కాలంగా నవ్వుకుంది
నేను నువ్వని వేరంటూ లేని
ఒకటే లోకం మనకంటూ
పరుగు పరుగు నీతో నా పరుగు
అడుగు అడుగు నీతో నా అడుగు
గాలులు పసిడి వెలుగులు
నీ ఒడిలో ఇల రంగులు
పరుగు పరుగు నీతో నా పరుగు
అడుగు అడుగు నీతో నా అడుగు
English Lyrics / Transliteration
Adugu adugu neetho naa adugu
Gaalulu pasidi velugulu
Nee odilo ila rangulu
Parugu parugu neetho naa parugu
Adugu adugu neetho naa adugu
Singaaramlo swaram kalisindi
Sangeetamlo viraham kalisindi
Hrudayame koyilaaye
Raagaale muthyaalaaye
Haththuko kalavaram kaluganee
Maththulo munigiponee
Parugu parugu neetho naa parugu
Adugu adugu neetho naa adugu
Gaalulu pasidi velugulu
Nee odilo ila rangulu
Chilipithanam chirugaali
Allari chilipi palukula daari
Madilo daagi undi
Entho kaalamga navvukundi
Nenu nuvvani verantu leni
Okate lokam manakantu
Parugu parugu neetho naa parugu
Adugu adugu neetho naa adugu
Gaalulu pasidi velugulu
Nee odilo ila rangulu
Parugu parugu neetho naa parugu
Adugu adugu neetho naa adugu