Telugu Lyrics
కాలం ఆగదు ఏనాడు
ఏ క్షణం ఏదైనా జరగవచ్చు
ప్రాణం తీయగ వచ్చు
గత స్మృతులు గొంతెత్తి పిలిచెను
కాలం ఆగదు ఏనాడు
ఏ క్షణం ఏదైనా జరగవచ్చు
ప్రాణం తీయగ వచ్చు
ఏదో ఒక రోజు ఏదో ఒక చోట
ఏదో ఒక వైనం
మనసులో ఏదో ఒక మలుపు
జరిగితే అది మన గమ్యం
గత స్మృతులు గొంతెత్తి పిలిచెను
కాలం ఆగదు ఏనాడు
ఏ క్షణం ఏదైనా జరగవచ్చు
ప్రాణం తీయగ వచ్చు
దూరమే మనిషిని వేరు చేయగలదు
కానీ స్నేహాన్ని ఎప్పటికీ
పగతో కదిలే ప్రాణం
పరుగెత్తును చివరి క్షణం
గత స్మృతులు గొంతెత్తి పిలిచెను
కాలం ఆగదు ఏనాడు
ఏ క్షణం ఏదైనా జరగవచ్చు
ప్రాణం తీయగ వచ్చు
English Lyrics / Transliteration
Kaalam aagadu yenadu
Ae kshanam edainaa jaragavachchu
Praanam theeyaga vachchu
Gatha smruthulu gonthethi pilichenu
Kaalam aagadu yenadu
Ae kshanam edainaa jaragavachchu
Praanam theeyaga vachchu
Edho oka roju edho oka chota
Edho oka vainam
Manasulo edho oka malupu
Jarigithe adi mana gamyam
Gatha smruthulu gonthethi pilichenu
Kaalam aagadu yenadu
Ae kshanam edainaa jaragavachchu
Praanam theeyaga vachchu
Doorame manishini veru cheyagaladu
Kaani snehaanni eppatiki
Paghetti kadile praanam
Parugetthunu chivari kshanam
Gatha smruthulu gonthethi pilichenu
Kaalam aagadu yenadu
Ae kshanam edainaa jaragavachchu
Praanam theeyaga vachchu