Telugu Lyrics
మలయానిలాలు పలికే పాట
వెన్నెల రేయి నీ వెన్నంటి తోడుగా
విరబూసెనుగా ఈ వలపు గోపిక
మివల్లా మివల్లా మల్లీ మల్లిక
మలయానిలాలు పలికే పాట
వెన్నెల రేయి నీ వెన్నంటి తోడుగా
విరబూసెనుగా ఈ వలపు గోపిక
మదిలో మధువులు పొరలిన వేళ
చిరుగాలి పాటతో కదిలిన వేళ
నయనాన నవ్యపు తలపులు పూచెనుగా
హృదయాన హాయిగా పవళించెనుగా
మివల్లా మివల్లా మల్లీ మల్లిక
మలయానిలాలు పలికే పాట
వెన్నెల రేయి నీ వెన్నంటి తోడుగా
విరబూసెనుగా ఈ వలపు గోపిక
తనువే తనువంత వెతుకుతున్నది
తనతో తనై కలసిపోతున్నది
ఒకటే మనసుకు ఒకటే సొగసుకు
అనురాగ గీతికి అనువర్తి అయ్యానగా
మివల్లా మివల్లా మల్లీ మల్లిక
మలయానిలాలు పలికే పాట
వెన్నెల రేయి నీ వెన్నంటి తోడుగా
విరబూసెనుగా ఈ వలపు గోపిక
English Lyrics / Transliteration
Malayaneelalu palike paata
Vennela reyi nee vennanti thodugaa
Viraboosenu gaa ee valapu gopika
Mivalla Mivalla malli mallika
Malayaneelalu palike paata
Vennela reyi nee vennanti thodugaa
Viraboosenu gaa ee valapu gopika
Madilo madhuvulu poralina vela
Chirugaali paatatho kadilina vela
Nayanaana navyapu talapulu poochenugaa
Hrudayaana haayigaa pavalinchenugaa
Mivalla Mivalla malli mallika
Malayaneelalu palike paata
Vennela reyi nee vennanti thodugaa
Viraboosenu gaa ee valapu gopika
Thanuve thanuvanta vetukutunnadi
Thanatho thanai kalasipothunnadi
Okate manasuku okate sogasuku
Anuraaga geethiki anuvarthi ayyanagaa
Mivalla Mivalla malli mallika
Malayaneelalu palike paata
Vennela reyi nee vennanti thodugaa
Viraboosenu gaa ee valapu gopika