Telugu Lyrics
శ్రీ సాయి నీవే శరణం
తనువు పులకరించెనే
మనసు పరవశించెనే
నీ రూపం చూసి
నీ మహిమల విని
తనువు పులకరించెనే
మనసు పరవశించెనే
భక్తవత్సలా భక్తవరదా
శ్రీ సాయి నీవే శరణం
భక్తవత్సలా భక్తవరదా
శ్రీ సాయి నీవే శరణం
అజ్ఞాన తిమిరం తొలగించి
జ్ఞానజ్యోతిని వెలిగించి
అజ్ఞాన తిమిరం తొలగించి
జ్ఞానజ్యోతిని వెలిగించి
ముక్తి మార్గమును చూపించి
కరుణామయ సాయి నీవే శరణం
కరుణామయ సాయి నీవే శరణం
తనువు పులకరించెనే
మనసు పరవశించెనే
నీ రూపం చూసి
నీ మహిమల విని
తనువు పులకరించెనే
మనసు పరవశించెనే
శ్రీ సాయి నీవే శరణం
శ్రీ సాయి నీవే శరణం
English Lyrics / Transliteration
Shri Sai Neeve Saranam
Thanuvu pulakarinchene
Manasu paravashinchene
Nee roopam chusi
Nee mahimala vini
Thanuvu pulakarinchene
Manasu paravashinchene
Bhaktavatsala Bhaktavarada
Shri Sai Neeve Saranam
Bhaktavatsala Bhaktavarada
Shri Sai Neeve Saranam
Ajnana timiram tolaginchi
Gnanajyothini veliginchi
Ajnana timiram tolaginchi
Gnanajyothini veliginchi
Mukti margamunu chupinchi
Karunamaya Sai Neeve Saranam
Karunamaya Sai Neeve Saranam
Thanuvu pulakarinchene
Manasu paravashinchene
Nee roopam chusi
Nee mahimala vini
Thanuvu pulakarinchene
Manasu paravashinchene
Shri Sai Neeve Saranam
Shri Sai Neeve Saranam