Telugu Lyrics
సప్తగిరివాస శ్రీ వేంకటరమణా
స్వామి భక్తజనపాల వేంకటరమణా
సప్తగిరివాస శ్రీ వేంకటరమణా
పరమేశ్వర శేషశయన
పరమేశ్వర శేషశయన
లోకైక నాయక వేంకటరమణా
సప్తగిరివాస శ్రీ వేంకటరమణా
తరుణీ మనోహర శ్రీనివాస
తరుణీ మనోహర శ్రీనివాస
సర్వలోకైకనాథ వేంకటరమణా
సప్తగిరివాస శ్రీ వేంకటరమణా
అగణిత గుణగణ వేంకటేశ
అగణిత గుణగణ వేంకటేశ
స్వామి రక్షక వేంకటరమణా
సప్తగిరివాస శ్రీ వేంకటరమణా
అదిగో రంగన్న కోవెలలో
ఆది దేవుడైన రంగన్న
అదిగో రంగన్న కోవెలలో
ఆది దేవుడైన రంగన్న
లోకైక నాథుడైన రంగన్న
అంగ రంగ వైభవం రంగన్న
అదిగో రంగన్న కోవెలలో
ఆది దేవుడైన రంగన్న
అదిగో రంగన్న కోవెలలో
ఆది దేవుడైన రంగన్న
లోకైక నాథుడైన రంగన్న
అంగ రంగ వైభవం రంగన్న
అదిగో రంగన్న కోవెలలో
ఆది దేవుడైన రంగన్న
అదిగో రంగన్న కోవెలలో
ఆది దేవుడైన రంగన్న
లోకైక నాథుడైన రంగన్న
అంగ రంగ వైభవం రంగన్న
అదిగో రంగన్న కోవెలలో
ఆది దేవుడైన రంగన్న
అదిగో రంగన్న కోవెలలో
ఆది దేవుడైన రంగన్న
లోకైక నాథుడైన రంగన్న
అంగ రంగ వైభవం రంగన్న
శ్రీ వేంకటగిరి శ్రీ వేంకటగిరి
శ్రీ వేంకటగిరి శరణం
శ్రీ వేంకటగిరి శ్రీ వేంకటగిరి
శ్రీ వేంకటగిరి శరణం
సప్తగిరివాస శ్రీ వేంకటరమణా
స్వామి భక్తజనపాల వేంకటరమణా
సప్తగిరివాస శ్రీ వేంకటరమణా
English Lyrics / Transliteration
Sapthagiri Vaasa Sri Venkataramana
Swami Bhakthajana Paala Venkataramana
Sapthagiri Vaasa Sri Venkataramana
Parameshwara Shesha Shayana
Parameshwara Shesha Shayana
Lokaika Naayaka Venkataramana
Sapthagiri Vaasa Sri Venkataramana
Tharuni Manohara Srinivasa
Tharuni Manohara Srinivasa
Sarvalokaika Naadha Venkataramana
Sapthagiri Vaasa Sri Venkataramana
Aganitha Gunagana Venkatesha
Aganitha Gunagana Venkatesha
Swami Rakshaka Venkataramana
Sapthagiri Vaasa Sri Venkataramana
Adigo Rangan Na Kovelalo
Aadi Devudaina Rangan Na
Adigo Rangan Na Kovelalo
Aadi Devudaina Rangan Na
Lokaika Naathudaina Rangan Na
Anga Ranga Vaibhavam Rangan Na
Adigo Rangan Na Kovelalo
Aadi Devudaina Rangan Na
Adigo Rangan Na Kovelalo
Aadi Devudaina Rangan Na
Lokaika Naathudaina Rangan Na
Anga Ranga Vaibhavam Rangan Na
Adigo Rangan Na Kovelalo
Aadi Devudaina Rangan Na
Adigo Rangan Na Kovelalo
Aadi Devudaina Rangan Na
Lokaika Naathudaina Rangan Na
Anga Ranga Vaibhavam Rangan Na
Adigo Rangan Na Kovelalo
Aadi Devudaina Rangan Na
Adigo Rangan Na Kovelalo
Aadi Devudaina Rangan Na
Lokaika Naathudaina Rangan Na
Anga Ranga Vaibhavam Rangan Na
Sri Venkatagiri Sri Venkatagiri
Sri Venkatagiri Sharanam
Sri Venkatagiri Sri Venkatagiri
Sri Venkatagiri Sharanam
Sapthagiri Vaasa Sri Venkataramana
Swami Bhakthajana Paala Venkataramana
Sapthagiri Vaasa Sri Venkataramana