Telugu Lyrics
దిమథ దిమే దిమే దిమే
దిమథ దిమే దిమే దిమే
దిమథ దిమే దిమే దిమే
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
ఐదున్నర అడుగుల స్వామి
గుడిలో కొలువున్న స్వామి
మలయప్ప మా స్వామి
ఎత్తిన కత్తియె నా స్వామి
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
కన్నుల కాంతి కిరణాలొ
భక్తల పాలిటి వరాలొ
శబరి గిరిలొ వెలిసెనో
కొండల దాటి వచ్చెనో
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
మహా భక్తితొ కొలిచేవారికి
అష్టైశ్వర్యాల నిప్పించి
సెలయేరై పొంగేవు స్వామి
మా అయ్యప్ప నీవే స్వామి
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
పదయాత్ర చేసెవారికి
బలితప్పని స్వామి నీవే
నిత్యం నీ సన్నిధిలొ
ఐకమత్యమొచ్చెనుగా
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Dimatha Dime Dime Dime
Dimatha Dime Dime Dime
Dimatha Dime Dime Dime
Saranam Ayyappa
Saranam Ayyappa
Saranam Ayyappa
Saranam Ayyappa
Aidhunnara adugula swami
Gudilo koluvunna swami
Malayappa maa swami
Etthina kattiyee naa swami
Saranam Ayyappa
Saranam Ayyappa
Saranam Ayyappa
Saranam Ayyappa
Kannula kanthi kiranaloo
Bhaktala paaliti varaloo
Sabari girilo veliseno
Kondala daati vaccheno
Saranam Ayyappa
Saranam Ayyappa
Saranam Ayyappa
Saranam Ayyappa
Maha bhakthitho kolichevariki
Ashtaishwaryala nippinchi
Selayerai pongevu swami
Maa Ayyappa neeve swami
Saranam Ayyappa
Saranam Ayyappa
Saranam Ayyappa
Saranam Ayyappa
Padayathra chesevariki
Balithappani swami neeve
Nithyam nee sannidhiloo
Aikamatyamocchenugaa
Saranam Ayyappa
Saranam Ayyappa
Saranam Ayyappa
Saranam Ayyappa