Telugu Lyrics
నీవుంటే చాలు సాయీశ్వర
జగతికి నీవే ఆధారము
నీవే మాకు సర్వస్వము
సాయీశ్వర సాయీశ్వర
నీవుంటే చాలు సాయీశ్వర
అంబాజీ నిన్ను స్మరియించగా
కరుణించావు దేవా
అన్నపూర్ణవు నీవే కదా
ఆకలి తీర్చిన దేవా
సద్గురువైన సాయీశ్వర
నీ మహిమలు వర్ణింపగలమా
శరణు శరణు సాయీశ్వర
నీ సన్నిధియే స్వర్గము
సాయీశ్వర సాయీశ్వర
నీవుంటే చాలు సాయీశ్వర
జగతికి నీవే ఆధారము
నీవే మాకు సర్వస్వము
కరుణాసాగర సాయీశ్వర
నీ దయకు మేమెవరము
అజ్ఞానులము మేమందరము
ఆశ్రయమిచ్చిన దేవా
సర్వరక్షకుడవైన సాయీశ్వర
నీ అండలోన భయమేల
శరణు శరణు సాయీశ్వర
నీ దీవెనయే మా జీవము
సాయీశ్వర సాయీశ్వర
నీవుంటే చాలు సాయీశ్వర
జగతికి నీవే ఆధారము
నీవే మాకు సర్వస్వము
English Lyrics / Transliteration
Neevunte chaalu Sayeeswara
Jagathiki neeve aadhaaramu
Neeve maaku sarvasvamu
Sayeeswara Sayeeswara
Neevunte chaalu Sayeeswara
Ambaji ninnu smariyinchaga
Karuninchavu Deva
Annapurnavu neeve kada
Aakali theerchina Deva
Sadguruvaina Sayeeswara
Nee mahimalu varnimpagalama
Sharana Sharana Sayeeswara
Nee sannidhiye swargamu
Sayeeswara Sayeeswara
Neevunte chaalu Sayeeswara
Jagathiki neeve aadhaaramu
Neeve maaku sarvasvamu
Karunasaagara Sayeeswara
Nee dayaku memvaramu
Agnanulamamu memandaramu
Aashrayamichina Deva
Sarvarakshakudavaina Sayeeswara
Nee andalona bhayamela
Sharana Sharana Sayeeswara
Nee deevenaye maa jeevamu
Sayeeswara Sayeeswara
Neevunte chaalu Sayeeswara
Jagathiki neeve aadhaaramu
Neeve maaku sarvasvamu