Telugu Lyrics
నీవు లేక నేనెవరు
నిన్నే కోరుకుంటినయ్య
నీవే నాకు లోకమయ్యా
నీవు లేక నేనెవరు
నిన్నే కోరుకుంటినయ్య
నీవే నాకు లోకమయ్యా
శిరిడీ దేవా… సాయి దేవా…
శిరిడీ దేవా… సాయి దేవా…
గురువై వెలిసితివి
నా గుండెలో కొలువుంటివి
అంతరంగ వేదనల
అందరాని దారులను
అన్నిటను నడిపితివి
నీ దయలేనిదే ఒక క్షణము
జీవించలేను నిన్ను విడలేను
శిరిడీ దేవా… సాయి దేవా…
శిరిడీ దేవా… సాయి దేవా…
కష్టాలన్ని గట్టెక్కించి
కన్నీరంతా తుడిచి
నా దారినే మార్చి
నాతో నడిచి
నాలోని అజ్ఞానమంతా
అంతమొనర్చి
నీ దయలేనిదే ఒక క్షణము
జీవించలేను నిన్ను విడలేను
శిరిడీ దేవా… సాయి దేవా…
శిరిడీ దేవా… సాయి దేవా…
English Lyrics / Transliteration
Neevu leka nenevaru
Ninne korukuntinayya
Neeve naaku lokamayya
Neevu leka nenevaru
Ninne korukuntinayya
Neeve naaku lokamayya
Shirdi Deva… Sai Deva…
Shirdi Deva… Sai Deva…
Guruvai velisithivi
Naa gundelo koluvuntivi
Antharanga vedanalu
Andarani daarulanu
Annitanu nadipithivi
Nee dayalenedhe oka kshanamu
Jeevinchalenu ninnu vidalenu
Shirdi Deva… Sai Deva…
Shirdi Deva… Sai Deva…
Kashtalanni gatttekinchi
Kanneerantha thudichi
Naa daarine maarchi
Naatho nadichi
Naaloni ajnaanamtha
Anthamonarchi
Nee dayalenedhe oka kshanamu
Jeevinchalenu ninnu vidalenu
Shirdi Deva… Sai Deva…
Shirdi Deva… Sai Deva…