Telugu Lyrics
ఎడమొగ్గ పూచే వేళ ఎప్పుడు
అందింది నా మధుమాసం
హే మగవారలారా రండి
రండి నా ప్రియతమా
రండి రండి నా ప్రియతమా
ఆడపిల్లనని అణచివేయకు
నన్ను ప్రేమించని వాడు నీవు
మన కన్నులు కలవగానే
నా మనసు దోచుకున్నావు
ఈ నాట్యం నీ కొరకు
ఈ గీతం నీ కొరకు
నాదే నీ దేహం
నా దేహం నీదే
ఎడి శివరాత్రి రాత్రి ఎప్పుడు
ఎడమొగ్గ పూచే వేళ ఎప్పుడు
అందింది నా మధుమాసం
హే మగవారలారా రండి
రండి నా ప్రియతమా
రండి రండి నా ప్రియతమా
తోడు లేని ఏకాంతం
నాకు శిక్ష కాదా
నా వయసే చలి చలి
వినలేను ఏకాంతం
అడగాల నా ఆశ
నీతో పంచుకోవాల
నీకు తెలుసు నా వలపు
నేను నీదాని రా
ఈ నాట్యం నీ కొరకు
ఈ గీతం నీ కొరకు
నాదే నీ దేహం
నా దేహం నీదే
ఎడి శివరాత్రి రాత్రి ఎప్పుడు
ఎడమొగ్గ పూచే వేళ ఎప్పుడు
అందింది నా మధుమాసం
హే మగవారలారా రండి
రండి నా ప్రియతమా
రండి రండి నా ప్రియతమా
నా గుండెలో శృంగారం
నీవే రా శ్రీకారం
నా పెదవుల పరువాలు
నీకై అర్పితాలు
నేనే ఒక అందాల
పూబాల ప్రేమించవా
నాకు తెలీదు వేరే
దారి నీకు తెలీదా
ఈ నాట్యం నీ కొరకు
ఈ గీతం నీ కొరకు
నాదే నీ దేహం
నా దేహం నీదే
ఎడి శివరాత్రి రాత్రి ఎప్పుడు
ఎడమొగ్గ పూచే వేళ ఎప్పుడు
అందింది నా మధుమాసం
హే మగవారలారా రండి
రండి నా ప్రియతమా
రండి రండి నా ప్రియతమా
English Lyrics / Transliteration
Edamogga puche vela eppudu
Andindi naa madhumasam
Hey magavaralaara randi
Randi naa priyatama
Randi randi naa priyatama
Aadipillanani anachiveyaku
Nannu preminchani vaadu neevu
Mana kannulu kalavagane
Naa manasu dochukunnaavu
Ee natyam nee koraku
Ee geetam nee koraku
Naade nee deham
Naa deham neede
Edi shivarathri rathri eppudu
Edamogga puche vela eppudu
Andindi naa madhumasam
Hey magavaralaara randi
Randi naa priyatama
Randi randi naa priyatama
Thodu leni ekantam
Naaku shiksha kaada
Naa vayase chali chali
Vinalenu ekantam
Adagaala naa aasha
Neetho panchukovaala
Neeku telusu naa valapu
Nenu needaani raa
Ee natyam nee koraku
Ee geetam nee koraku
Naade nee deham
Naa deham neede
Edi shivarathri rathri eppudu
Edamogga puche vela eppudu
Andindi naa madhumasam
Hey magavaralaara randi
Randi naa priyatama
Randi randi naa priyatama
Naa gundelo srungaram
Neeve raa sreekaram
Naa pedavula paruvaalu
Neekai arpitaalu
Nene oka andaala
Poobaala preminchavaa
Naaku theleedu vere
Daari neeku theleedaa
Ee natyam nee koraku
Ee geetam nee koraku
Naade nee deham
Naa deham neede
Edi shivarathri rathri eppudu
Edamogga puche vela eppudu
Andindi naa madhumasam
Hey magavaralaara randi
Randi naa priyatama
Randi randi naa priyatama