Telugu Lyrics
ఒళ్ళంతా పులకరిస్తుంటే.. పరువం గంతులేస్తుంటే
గజ్జె గల్లుమంటుంటే.. కాలే రంగేలుతుంటే
ఒళ్ళంతా పులకరిస్తుంటే.. పరువం గంతులేస్తుంటే
గజ్జె గల్లుమంటుంటే..
గుండెలెంతో లయబద్ధంగా..
కొట్టుకుంటున్నాయి..
తనువెంతో ఎగిరింతల్లో..
తేలిపోతున్నది..
ఆశల రెక్కలు విప్పి..
ఆడే ఆశల..
హాయిలో..
గజ్జె గల్లుమంటుంటే.. కాలే రంగేలుతుంటే
ఒళ్ళంతా పులకరిస్తుంటే.. పరువం గంతులేస్తుంటే
గజ్జె గల్లుమంటుంటే..
పగలంతా నిదురపోయే..
వయ్యారాల..
రాయబారి..
రేయి అంతా మేలుకునే..
మధురానుభూతి..
అదే..
సరిగమల సరిగమా..
తీయగా..
ఎదలో..
గజ్జె గల్లుమంటుంటే.. కాలే రంగేలుతుంటే
ఒళ్ళంతా పులకరిస్తుంటే.. పరువం గంతులేస్తుంటే
గజ్జె గల్లుమంటుంటే..
English Lyrics / Transliteration
Ollanta pulakaristunte.. paruvam gantulesthunte
Gajje gallumantunte.. kaale rangelutunte
Ollanta pulakaristunte.. paruvam gantulesthunte
Gajje gallumantunte..
Gundelentho layabaddhanga..
Kottukuntunnayi..
Thanuvvento egirinthallo..
Telipothunnadi..
Aashala rekkalu vippi..
Aade aashala..
Haayilo..
Gajje gallumantunte.. kaale rangelutunte
Ollanta pulakaristunte.. paruvam gantulesthunte
Gajje gallumantunte..
Pagalanta nidurapoye..
Vayyarala..
Raayabaari..
Reyi antha melukune..
Madhuranubhuti..
Ade..
Saregamala saregama..
Theeyaga..
Edalo..
Gajje gallumantunte.. kaale rangelutunte
Ollanta pulakaristunte.. paruvam gantulesthunte
Gajje gallumantunte..